ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Optical illusion: ఈ చిత్రంలో దాక్కున్న ఏడో మనిషిని 10 సెకన్లలో కనుక్కుంటే.. మీ చూపు పర్‌ఫెక్ట్‌‌గా ఉన్నట్లే..

ABN, Publish Date - Mar 29 , 2025 | 12:35 PM

ఇక్కడ మీకు కనిపిస్తున్న చిత్రంలో కొందరు పర్యాటకులు.. సర్కస్ జరుగుతున్న ప్రదేశానికి వెళ్తారు. టోపీ పెట్టుకున్న ఓ వ్యక్తి వారిని తనిఖీ చేస్తూ లోపలికి పంపిస్తుంటాడు. మొత్తం ఆరుగురు పర్యాటకులు వరుసగా నిలబడి ఉంటారు. అయితే ఇదే చిత్రంలో ఏడో వ్యక్తి దాక్కుని ఉంటాడు. అతన్ని 10 సెకన్లలో కనుక్కునేందుకు ప్రయత్నించడి..

సోషల్ మీడియాలో మెదడుకు మేత అందించే అనేక సాధనాలు అందుబాటులో ఉంటాయి. వాటిలో ఆప్టికల్ ఇల్యూషన్, పజిల్ చిత్రాలు ముందు వరుసలో ఉంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు. కొన్ని పజిల్స్ మన బుర్రకు పెద్ద పని పెడుతుంటాయి. వాటికి సమాధానాలు కనుక్కోవడానికి జుట్టు పీక్కోవాల్సిన పరిస్థితి వస్తుంటుంది. అయితే ఇలాంటి పజిల్స్‌కు సమాధానాలు కనుక్కోవడం వల్ల మనలోని అనేక మానసిక సమస్యలు దూరమవుతాయి. అలాగే మానసికోళ్లాసంతో పాటూ మనలో ఏకాగ్రత కూడా మరింత పెరుగుతుంది. ఇందుకోసం తాజాగా, ఓ ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాన్ని తీసుకొచ్చాం. ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలో దాక్కుని ఉన్న ఏడో మనిషిని 10 సెకన్లలో కనుక్కునేందుకు ప్రయత్నించండి..


సోషల్ మీడియాలో ఓ ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రం (Optical illusion Viral Photo) తెగ వైరల్ అవుతోంది. ఇక్కడ మీకు కనిపిస్తున్న చిత్రంలో కొందరు పర్యాటకులు.. సర్కస్ జరుగుతున్న ప్రదేశానికి వెళ్తారు. టోపీ పెట్టుకున్న ఓ వ్యక్తి వారిని తనిఖీ చేస్తూ లోపలికి పంపిస్తుంటాడు. మొత్తం ఆరుగురు పర్యాటకులు వరుసగా నిలబడి ఉంటారు.

Optical illusion: మీ చూపు పవర్‌ఫుల్‌గా ఉంటే.. ఈ చిత్రంలో దాక్కున్న క్లాక్‌ను 15 సెకన్లలో గుర్తించండి..


వారికి పక్కనే ఓ పెద్ద టెంట్ కూడా ఉంటుంది. అలాగే ఆ లోపల పెద్ద జాయింట్ వీల్‌ను కూడా చూడొచ్చు. అలాగే ఆ పక్కనే పెద్ద పెద్ద వృక్షాలను కూడా చూడొచ్చు. ఇంతవరకూ అంతా బాగానే ఉంది కానీ.. ఈ చిత్రంలో ఓ వ్యక్తి (Hidden Man) మీ కంటికి కనిపించకుండా దాక్కుని ఉన్నాడు.

Optical illusion: మీ చూపు చురుగ్గానే ఉందా.. అయితే ఈ చిత్రంలో దాక్కున్న పిల్లిని 10 సెకన్లలో కనుక్కోండి చూద్దాం..


కాపలాదారుడి కళ్లగప్పి సర్కస్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాడు. అతన్ని గుర్తించడం అంత సులభమేమీ కాదు. అలాగని అంత పెద్ద కష్టం కూడా కాదు. చాలా మంది ఆ వ్యక్తిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే కొందరు మాత్రమే గుర్తించగలుగుతున్నారు.

Optical illusion: ఈ చిత్రంలో దాక్కున్న టోపీని 10 సెకన్లలో గుర్తించారంటే.. మీరు తోపే..


ఇంకెందకు ఆలస్యం.. ఈ ఏడో వ్యక్తి ఎక్కడున్నాడో కనిపెట్టేందుకు మీరూ ప్రయత్నించండి. ఒకవేళ ఇప్పటికీ అతన్ని గుర్తించలేకుంటే మాత్రం.. ఈ కింద ఇచ్చిన చిత్రం చూసి సమాధానం తెలుసుకోవచ్చు.


ఇవి కూడా చదవండి..

Puzzle: ఈ చిత్రంలో దాగి ఉన్న తప్పును 30 సెకన్లలో కనుక్కోండి చూద్దాం..

Puzzle: మీ కంటి చూపుకో పరీక్ష.. ఈ రెండు చిత్రాల్లోని 3 తేడాలను కనుక్కోండి చూద్దాం..

Optical illusion: పది మందిలో ఒక్కరు మాత్రమే ఈ చిత్రంలోని చేపను కనుక్కోగలరు.. మీ వల్ల అవుతుందేమో చూడండి..

మరిన్ని పజిల్ చిత్రాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Mar 29 , 2025 | 12:35 PM