ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Optical illusion: మీ కంటికి పెద్ద పరీక్ష.. ఈ చిత్రంలో దాక్కున్న 3 ముఖాలను 10 సెకన్లలో కనుక్కోండి చూద్దాం..

ABN, Publish Date - Jan 10 , 2025 | 01:51 PM

ఆప్టికల్ ఇల్యూషన్, పజిల్‌కు సంబంధించిన అనేక చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఫొటోలు నెటిజన్లను తెగ ఆకట్టుకుంటుంటాయి. మరికొన్ని ఫొటోలు మన కళ్లకు పెద్ద పరీక్ష పెడుతుంటాయి. ఇంకొన్ని ఫొటోల్లోని పజిల్స్‌ను పరిష్కరించడం పెద్ద కష్టంగా మారుతుంటుంది. అయితే..

ఆప్టికల్ ఇల్యూషన్, పజిల్‌కు సంబంధించిన అనేక చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఫొటోలు నెటిజన్లను తెగ ఆకట్టుకుంటుంటాయి. మరికొన్ని ఫొటోలు మన కళ్లకు పెద్ద పరీక్ష పెడుతుంటాయి. ఇంకొన్ని ఫొటోల్లోని పజిల్స్‌ను పరిష్కరించడం పెద్ద కష్టంగా మారుతుంటుంది. అయితే ఇలాంటి పజిల్స్‌ను పరిష్కరించడం వల్ల మనలో ఏకాగ్రత పెరగడంతో పాటూ మానసికోళ్లాసం కూడా కలుగుతుంది. గతంలో ఇలాంటి చిత్రాలను మీ ముందుకు చాలా తీసుకొచ్చాం. తాజాగా, అలాంటి ఓ ఇంట్రెస్టింగ్ ఫొటోను తీసుకొచ్చాం. ఇక్కడ మీకు కనిపిస్తున్న ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రంలో మొత్తం 3 ముఖాలు దాక్కుని ఉన్నాయి. వాటిని 10 సెకన్లలో కనుక్కునేందుకు ప్రయత్నించండి..


సోషల్ మీడియాలో ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రం (Optical illusion Viral Photo) ఒకటి తెగ వైరల్ అవుతోంది. ఒక్కడ మీకు కనిపిస్తున్న చిత్రంలో పార్కులో కొందరు సరదాగా గడపుతుండడాన్ని చూడొచ్చు. ఓ అమ్మాయి తన పెంపుడు కుక్కకు ఆహారం పెడుతుండగా.. ఆమె తాతయ్య వీడియో తీస్తుంటాడు. అలాగే ఆ పక్కనే బాలిక తండ్రి కూడా కూర్చుని ఉంటాడు.

Optical Illusion Test: మీ చూపుకో ఛాలెంజ్.. ఈ రెండు చిత్రాల్లో దాగి ఉన్న మూడు తేడాలను కనుక్కోండి చూద్దాం..


వారికి ఎదురుగా ఉన్న నదిలో ఓ చేప గాల్లోకి ఎగురుతూ జంప్ చేస్తుంటుంది. అలాగే ఆ నదికి అటువైపుర ఓ పెద్ద వృక్షం ఉంటుంది. అదే విధంగా ఆ పక్కన కొన్ని పొదలు, ఆ వెనుక పెద్ద కొండలను కూడా చూడొచ్చు. ఇంతవరకూ అంతా బాగానే ఉంది కానీ.. ఇక్కడే మీ కంటికి ఓ పెద్ద పరీక్ష పెడుతున్నాం.

Optical illusion: చురుకైన చూపుగలవారు మాత్రమే.. జింకను వేటాడేందుకు దాక్కున్న పులిని గుర్తించగలరు..


ఇదే చిత్రంలో 3 ముఖాలు కూడా (Three hidden faces) దాక్కుని ఉన్నాయి. అవి ఎక్కడ ఉన్నాయో కనిపెట్టడం అంత సులభమైతే కాదు. అలాగని అంత పెద్ద కష్టం కూడా కాదు. కాస్త నిశితంగా పరిశీలిస్తే ఇట్టే కనిపెట్టేయవచ్చు. చాలా మంది ఆ ముఖాలను కనుక్కునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. అయితే వారిలో కొందరు మాత్రమే వాటిని గుర్తించగలుగుతున్నారు.

Optical illusion: మీ కళ్లు పవర్‌ఫుల్‌గా ఉన్నాయా.. అయితే ఈ చిత్రంలో దాక్కున్న గంటను 15సెకన్లలో కనుక్కోండి చూద్దాం..


ఇంకెందుకు ఆలస్యం.. ఆ ముఖాలు ఎక్కడెక్కడ ఉన్నాయో కనిపెట్టేందుకు మీరూ ప్రయత్నించండి. ఒకవేళ ఇప్పటికీ ఆ ముఖాలను గుర్తించలేకుంటే మాత్రం ఈ కింద ఇచ్చిన చిత్రం చూసి సమాధానం తెలుసుకోవచ్చు.

Optical illusion: ఆహార ప్రియులు మాత్రమే.. ఇందులో బర్గర్ ఎక్కడుందో కనిపెట్టగలరు..


ఇవి కూడా చదవండి..

Puzzle: ఈ చిత్రంలో దాగి ఉన్న తప్పును 30 సెకన్లలో కనుక్కోండి చూద్దాం..

Puzzle: మీ కంటి చూపుకో పరీక్ష.. ఈ రెండు చిత్రాల్లోని 3 తేడాలను కనుక్కోండి చూద్దాం..

Optical illusion: పది మందిలో ఒక్కరు మాత్రమే ఈ చిత్రంలోని చేపను కనుక్కోగలరు.. మీ వల్ల అవుతుందేమో చూడండి..

Puzzle: ఈ చిత్రంలో దాగి ఉన్న అతి పెద్ద తప్పును పసిగట్టగలరేమో ప్రయత్నించండి..

Optical illusion: మీ కంటి చూపు చురుగ్గా ఉందా.. అయితే ఈ చిత్రంలో అరటిపండు ఎక్కడుందో కనుక్కోండి చూద్దాం..

మరిన్ని వైరల్ వార్తల కోసంఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Jan 10 , 2025 | 01:51 PM