ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Optical Illusion Test: మీ చూపుకో ఛాలెంజ్.. ఈ రెండు చిత్రాల్లో దాగి ఉన్న మూడు తేడాలను కనుక్కోండి చూద్దాం..

ABN, Publish Date - Jan 02 , 2025 | 09:08 PM

ఇక్కడ మీకు కనిపిస్తున్న చిత్రంలో ఓ బాతు కళ్లద్దాలు పెట్టుకుని ఓ కాలితో గ్లాసు పట్టుకుని, అందులో స్ట్రా వేసి మరీ జ్యూస్ తాగుతోంది. బాతుకు వెనుక వైపు నీళ్లు కనిపిస్తాయి. అలాగే ఆకాశంలో సూర్యుడు, మేఘాలను కూడా చూడొచ్చు. అయితే ఈ రెండు చిత్రాల్లో మూడు తేడాలు ఉన్నాయి. వాటిని కనుక్కునేందుకు ప్రయత్నంచండి...

ఆప్టికల్ ఇల్యూషన్, పజిల్ చిత్రాలు పిల్లల నుంచి పెద్దల వరకూ అందరికీ ఆసక్తిని కలిగిస్తుంటాయి. వాటిలో కొన్ని చిత్రాలైతే మన కళ్లకు పెద్ద పరీక్ష పెడుతుంటాయి. కానీ అలాంటి పజిల్స్‌కు సమాధానాలు కనుక్కోవడం వల్ల ఏకాగ్రత పెరగడంతో పాటూ మానసికోళ్లాసం కూడా కలుగుతుంది. అందుకే చాలా మంది ఇలాంటి పజిల్స్‌ను పరిష్కరించేందుకు ఆసక్తి కనబరుస్తుంటారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని తాజాగా, మీ కోసం ఓ పజిల్ చిత్రాన్ని తీసుకొచ్చాం. ఇక్కడ మీకు కనిపిస్తున్న రెండు చిత్రాల్లో మొత్తం మూడు తేడాలున్నాయి. మీ చూపు చురుగ్గా ఉంటే.. ఆ తేడాలు ఏంటో కనుక్కునేందుకు ప్రయత్నించండి..


సోషల్ మీడియాలో ఓ ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రం (Optical Illusion Viral Photo) వైరల్ అవుతోంది. ఇక్కడ మీకు కనిపిస్తున్న చిత్రంలో ఓ బాతు (duck) కళ్లద్దాలు పెట్టుకుని ఓ కాలితో గ్లాసు పట్టుకుని, అందులో స్ట్రా వేసి మరీ జ్యూస్ తాగుతోంది. బాతుకు వెనుక వైపు నీళ్లు కనిపిస్తాయి. అలాగే ఆకాశంలో సూర్యుడు, మేఘాలను కూడా చూడొచ్చు. ఇంతవరకూ బాగానే ఉన్నా ఇక్కడే మీ కంటికి ఓ పెద్ద పరీక్ష పెడుతున్నాం.

Optical illusion: మీ కళ్లు పవర్‌ఫుల్‌గా ఉన్నాయా.. అయితే ఈ చిత్రంలో దాక్కున్న గంటను 15సెకన్లలో కనుక్కోండి చూద్దాం..


చూడటానికి ఈ రెండు చిత్రాలు ఒకేలా కనిపిస్తుంటాయి. వీటిలో ఎలాంటి తేడాలూ లేనట్లు అనిపిస్తుంది. కానీ ఇందులో మీకు తెలీకుండా (Three differences) మూడు తేడాలు దాగి ఉన్నాయి. కానీ పైకి చూస్తే మాత్రం అంతా ఒకేలా అనిపిస్తుంది. అయితే కాస్త తీక్షణంగా గమనిస్తే మాత్రం ఆ తప్పులను సులభంగా పసిగట్టేయవచ్చు.

Optical illusion: ఆహార ప్రియులు మాత్రమే.. ఇందులో బర్గర్ ఎక్కడుందో కనిపెట్టగలరు..


చాలా మంది ఈ తేడాలను గుర్తుపట్టేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. అయితే కొందరు మాత్రమే వాటిని పసిగట్టగలుగుతున్నారు. ఇంకెందుకు ఆలస్యం ఆ తేడాలేంటో కనిపెట్టేందుకు మీరూ ప్రయత్నించడి. ఒకవేళ ఎంత ప్రయత్నించినా ఆ తేడాలను గుర్తించలేకుంటే చింతించనవసరం లేదు. ఈ కింద ఇచ్చిన చిత్రం చూసి సమాధానం తెలుసుకోండి.

Optical illusion: చురుకైన చూపుగలవారు మాత్రమే.. జింకను వేటాడేందుకు దాక్కున్న పులిని గుర్తించగలరు..


ఇవి కూడా చదవండి..

Puzzle: ఈ చిత్రంలో దాగి ఉన్న తప్పును 30 సెకన్లలో కనుక్కోండి చూద్దాం..

Puzzle: మీ కంటి చూపుకో పరీక్ష.. ఈ రెండు చిత్రాల్లోని 3 తేడాలను కనుక్కోండి చూద్దాం..

Optical illusion: పది మందిలో ఒక్కరు మాత్రమే ఈ చిత్రంలోని చేపను కనుక్కోగలరు.. మీ వల్ల అవుతుందేమో చూడండి..

Puzzle: ఈ చిత్రంలో దాగి ఉన్న అతి పెద్ద తప్పును పసిగట్టగలరేమో ప్రయత్నించండి..

Optical illusion: మీ కంటి చూపు చురుగ్గా ఉందా.. అయితే ఈ చిత్రంలో అరటిపండు ఎక్కడుందో కనుక్కోండి చూద్దాం..

మరిన్ని వైరల్ వార్తల కోసంఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Jan 02 , 2025 | 09:08 PM