ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

IPL 2025, CSK vs RR: టాస్ గెలిచిన చెన్నై.. ఫస్ట్ బ్యాటింగ్ ఎవరిదంటే

ABN, Publish Date - Mar 30 , 2025 | 07:09 PM

ఐపీఎల్‌లో మరో ఆసక్తికర మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయిన రాజస్తాన్ రాయల్స్‌తో గత మ్యాచ్‌లో ఓడిపోయిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తలపడుతోంది. గువాహటిలోని బర్సాపార క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగబోతోంది.

CSK vs RR

ఐపీఎల్‌ (IPL 2025)లో మరో ఆసక్తికర మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయిన రాజస్తాన్ రాయల్స్‌తో గత మ్యాచ్‌లో ఓడిపోయిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తలపడుతోంది.(CSK vs RR). గువాహటిలోని బర్సాపార క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగబోతోంది. రియాన్ పరాగ్ సారథ్యంలోని రాజస్తాన్, రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్సీలోని చెన్నై సూపర్ కింగ్స్ ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగుతున్నాయి.


టాస్ గెలిచిన చెన్నై టీమ్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో రాజస్తాన్ టీమ్ మొదట బ్యాటింగ్‌కు దిగబోతోంది. ఈ వేదికలో తాజాగా జరిగిన మ్యాచ్‌లో ఆర్‌ఆర్ ఓటమిపాలైంది. రాజస్తాన్ టీమ్‌ కంటే చెన్నై కాస్తా బలంగా కనిపిస్తోంది. సంజూ శాంసన్ ఫిట్‌గా లేకపోవడంతో అతడి స్థానంలో రియాన్ పరాగ్ సారథ్యం వహిస్తున్నాడు. కాగా, తాజా మ్యాచ్‌లో చెన్నై టీమ్ రెండు మార్పులతో బరిలోకి దిగుతోంది.


తుది జట్లు:

చెనై సూపర్ కింగ్స్: రచిన్ రవీంద్ర, రాహుల్ త్రిపాఠి, రుతురాజ్ గైక్వాడ్, విజయ్ శంకర్, జేమీ ఓవర్టన్, రవీంద్ర జడేజా, ధోనీ, అశ్విన్, నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్, పతిరణ

రాజస్తాన్ రాయల్స్: యశస్వి జైస్వాల్, సంజూ శాంసన్, నితీష్ రాణా, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, హిట్‌మెయర్, హసరంగ, జోఫ్రా ఆర్చర్, తీక్షణ, తుషార్ దేశ్‌పాండే, సందీప్ శర్మ

ఇవి కూడా చదవండి..

IPL 2025: దుమ్మురేపుతున్న జియో హాట్‌స్టార్.. రికార్డులు బద్దలుగొడుతున్న వ్యూయర్‌షిప్


IPL 2025, CSK vs RR: చెన్నై సూపర్ కింగ్స్ vs రాజస్తాన్ రాయల్స్.. ఈ ఇద్దరిలో పైచేయి ఎవరిది


మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Mar 30 , 2025 | 07:13 PM