
SRH vs KKR: ఈడెన్‌లో డాన్ ఎవరు
ABN , First Publish Date - Apr 03 , 2025 | 07:08 PM
గత మ్యాచ్‌ల్లో పరాజయం పాలైన రెండు బలమైన జట్లు కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో తలపడుతున్నాయి. ఎలాగైనా విజయం సాధించాలని కృత నిశ్ఛయంతో ఉన్నాయి. టాస్ గెలుచుకున్న హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో కోల్‌కతా బ్యాటింగ్‌కు సిద్ధమవుతోంది. మరి, ఈ మ్యాచ్‌లో విజేత ఎవరో చూద్దాం..

Live News & Update
-
2025-04-03T22:56:43+05:30
కోల్‌కతా ఘన విజయం
80 పరుగుల తేడాతో గెలుపు
ఎస్‌ఆర్‌హెచ్ 16.4 ఓవర్లలో 120కి ఆలౌట్
హైదరాబాద్‌కు వరుసగా మూడో ఓటమి
-
2025-04-03T22:44:22+05:30
క్లాసెన్ (33) అవుట్
ఏడో వికెట్ కోల్పోయిన హైదరాబాద్
ప్రస్తుతం 14.4 ఓవర్లలో 112/7
-
2025-04-03T22:20:20+05:30
సన్‌రైజర్స్ ఆరో వికెట్ డౌన్
కమిందు మెండిస్ (27) అవుట్
అనికేత్ (6) అవుట్
11 ఓవర్లకు 80/6
-
2025-04-03T22:15:18+05:30
సన్‌రైజర్స్ 9 ఓవర్లకు 63/4
క్రీజులో క్లాసెన్ (10), మెండిస్ (25)
హెడ్, అబిషేక్, ఇషాన్, నితీష్ అవుట్
-
2025-04-03T22:04:20+05:30
నాలుగో వికెట్ కోల్పోయిన సన్‌రైజర్స్
నితీష్ కుమార్ రెడ్డి (19) అవుట్
రసెల్ బౌలింగ్‌లో క్యాచ్ అవుట్
-
2025-04-03T21:55:37+05:30
కష్టాల్లో సన్‌రైజర్స్
5 ఓవర్లకు 29/3
క్రీజులో నితీష్ కుమార్ రెడ్డి (16), కమిందు (4)
-
2025-04-03T21:24:54+05:30
కేకేఆర్ ఇన్నింగ్స్.. ఎవరెంత కొట్టారంటే..
స్కోర్ 200/6, 20 ఓవర్లు.
డికాక్ - 1
సునీల్ నరైన్ - 7
అజింక్య రహానే - 38
రఘువంశీ - 50
వెంకటేష్ అయ్యర్ - 60
రింకూ సింగ్ - 32
రస్సెల్ - 1
-
2025-04-03T21:16:08+05:30
కేకేఆర్ ఇన్నింగ్స్ ముగిసింది.
150 పరుగులైనా చేస్తారా అనుకున్న తరుణంలో అయ్యర్, రింకూ సింగ్ స్ట్రాంగ్‌గా నిలబడ్డారు.
వచ్చిన బంతిని వచ్చినట్లు బౌండరీకి పంపిస్తూ జట్టు స్కోర్‌ను అమాంతం పెంచేశారు.
నిర్ణీత 20 ఓవర్లకు 6 వికెట్లు కోల్పోయి 200 పరుగులు చేశారు.
ఎస్ఆర్‌కు 201 పరుగుల విజయలక్ష్యాన్ని విధించారు.
-
2025-04-03T20:59:37+05:30
18 ఓవర్లు కంప్లీట్..
కేకేఆర్ స్కోర్ 166/4
క్రీజ్‌లో రింకూ సింగ్(25), వెంకటేష్ అయ్యర్(29) ఉన్నారు.
-
2025-04-03T20:48:17+05:30
15 ఓవర్లు కంప్లీట్..
కేకేఆర్ స్కోర్ 122/4
క్రీజ్‌లో రింకూ సింగ్(7), వెంకటేష్ అయ్యర్(11) ఉన్నారు.
-
2025-04-03T20:34:38+05:30
రఘువంశీ ఔట్..
మెండీస్ బౌలింగ్ రఘువంశీ క్యాచ్ ఔట్ అయ్యాడు.
షాట్ ట్రై చేయగా.. పటేల్ క్యాచ్ పట్టాడు.
దీంతో రఘువంశీ పెవిలియన్ బాట పట్టాడు.
32 బంతులాడిన రఘువంశీ 5 ఫోర్లు, 2 సిక్సర్లు కొట్టాడు.
-
2025-04-03T20:30:53+05:30
రఘువంశీ హాఫ్ సెంచరీ..
రఘువంశీ 50 పరుగులు పూర్తి చేశాడు.
30 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 50 కంప్లీట్ చేశాడు.
-
2025-04-03T20:25:30+05:30
కేకేఆర్‌కు షాక్.. రహానే ఔట్..
కెప్టెన్ రహానే ఔట్ అయ్యాడు.
జీషన్ అన్సారీ బౌలింగ్‌లో క్యాచ్ ఔట్ అయ్యాడు.
27 బంతులాడిన రహానే 1 ఫోర్, 4 సిక్సర్లు బాది 38 పరుగులు చేశాడు.
కేకేఆర్ స్కోర్ ప్రస్తుతం 97/3
11 ఓవర్లు పూర్తి.
-
2025-04-03T20:20:51+05:30
10 ఓవర్లు కంప్లీట్..
కేకేఆర్ స్కోర్ 84/2
క్రీజ్‌లో కేఎల్ రాహుల్(38), రఘువంశీ(30) ఉన్నారు.
-
2025-04-03T20:16:25+05:30
దుమ్మురేపుతున్న కేకేఆర్.. స్కోర్ ఎంతంటే..
2 వికెట్లు వరుసగా కోల్పోయినప్పటికీ కేకేఆర్ తగ్గేదేలే అంటోంది.
టీమ్ కెప్టెన్ కేఎల్ రాహుల్ దుమ్మురేపుతున్నాడు.
అజింక్య రహానే, రఘువంశీ ఇద్దరూ కలిసి స్కోర్‌ను భారీగా పెంచేస్తున్నారు.
9 ఓవర్లకు 76/2 పరుగులు.
-
2025-04-03T20:00:42+05:30
5 ఓవర్లకు కోల్‌కతా స్కోరు 38/2
క్రీజులో రహానే (14), రఘువంశీ (9)
కమిన్స్, సిరాజ్‌కు చెరో వికెట్
-
2025-04-03T19:30:11+05:30
సునీల్ నరైన్ (7) అవుట్
రెండో వికెట్ కోల్పోయిన కోల్‌కతా
మహ్మద్ షమీ బౌలింగ్‌లో అవుట్
-
2025-04-03T19:15:48+05:30
తొలి వికెట్ కోల్పోయిన కోల్‌కతా
ప్యాట్ కమిన్స్ బౌలింగ్‌లో డికాక్ (1) అవుట్
ప్రస్తుతం 2 ఓవర్లకు 14/1
-
2025-04-03T19:00:33+05:30
టాస్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్
బౌలింగ్ ఎంచుకున్న ప్యాట్ కమిన్స్
బ్యాటింగ్‌కు సిద్ధమవుతున్న కోల్‌కతా