
IPL 2025, PBKS vs CSK: పంజాబ్ కింగ్స్ విజయం.. చెన్నైకు మరో ఓటమి
ABN , First Publish Date - Apr 08 , 2025 | 07:06 PM
PBKS vs CSK Live Score in Telugu: ఐపీఎల్ 2025 సీజన్ 18లో భాగంగా పంజాబ్ కింగ్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య చండీగఢ్ వేదికగా మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌కు సంబంధించిన బాల్ టు బాల్ అప్‌డేట్‌ను ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. అస్సలు మిస్ అవ్వకండి..

Live News & Update
-
2025-04-08T23:11:54+05:30
పంజాబ్ కింగ్స్ విజయం
చెన్నైకు మరో ఓటమి
18 పరుగుల తేడాతో ఓటమిపాలైన సీఎస్కే
భారీ ఛేజింగ్‌లో చెన్నై బ్యాటర్లు విఫలం
-
2025-04-08T22:14:26+05:30
పది ఓవర్లకు చెన్నై స్కోరు 91/2
క్రీజులో దూబె (22), కాన్వే (26)
విజయానికి 60 బంతుల్లో 129 పరుగులు అవసరం
-
2025-04-08T21:59:06+05:30
articleText
-
2025-04-08T21:56:00+05:30
చెన్నై రెండో వికెట్ డౌన్
ఫెర్గుసన్ బౌలింగ్‌లో రుతురాజ్ (1) అవుట్
7.2 ఓవర్లలో చెన్నై స్కోరు 62/2
-
2025-04-08T21:53:37+05:30
రచిన్ రవీంద్ర అవుట్
తొలి వికెట్ కోల్పోయిన చెన్నై
36 పరుగులకు అవుట్
మ్యాక్స్‌వెల్ బౌలింగ్‌లో స్టంపౌట్
-
2025-04-08T21:50:16+05:30
నిలకడగా ఆడుతున్న ఓపెనర్లు
పవర్ ప్లే ముగిసే సరికి చెన్నై స్కోరు 59/0
క్రీజులో రచిన్ (35), కాన్వే (22)
విజయానికి 84 బంతుల్లో 161రన్స్ అవసరం
-
2025-04-08T21:25:37+05:30
మొదలైన చెన్నై బ్యాటింగ్
తొలి ఓవర్లో 9 పరుగులు
చెన్నై టార్గెట్ 220 పరుగులు
-
2025-04-08T21:08:09+05:30
ముగిసిన ఫస్ట్ ఇన్నింగ్స్
ముగిసిన పంజాబ్ బ్యాటింగ్
ప్రియాన్ష్ ఆర్య సెంచరీతో పంజాబ్ భారీ స్కోర్
నిర్ణీత 20 ఓవర్లలో 219/6
వరుస వికెట్లు పడుతున్నా దూకుడుగా ఆడిన ప్రియాన్ష్
చెన్నై విజయలక్ష్యం 220 పరుగులు
-
2025-04-08T20:35:31+05:30
సెంచరీతో చెలరేగిన ప్రియాన్ష్
పంజాబ్ బ్యాటర్ ప్రియాన్ష్ ఆర్య సెంచరీ
39 బంతుల్లో సెంచరీ
ఐపీఎల్‌లో ఐదో ఫాస్టెస్ట్ సెంచరీ
గతంలో 39 బంతుల్లో సెంచరీ చేసిన ట్రావిస్ హెడ్‌తో సమానంగా ప్రియాన్ష్
ప్రియాన్ష్ కంటే ముందు 30 బంతుల్లో సెంచరీ చేసిన గిల్
37 బంతుల్లో సెంచరీ చేసిన యూసఫ్ పఠాన్
38 బంతుల్లో సెంచరీ చేసిన డేవిడ్ మిల్లర్
103 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ప్రియాన్ష్ ఆర్య ఔట్
-
2025-04-08T20:08:27+05:30
ముగిసిన పవర్ ప్లే
పవర్ ప్లేలో పంజాబ్ స్కోర్75/3
పవర్ ప్లేలో దూకుడుగా ఆడినా మూడు వికెట్లు కోల్పోయిన పంజాబ్
వేగంగా ప్రియాన్ష్ ఆర్యా ఆఫ్ సెంచరీ
19 బంతుల్లో ఆఫ్ సెంచరీ చేసిన ప్రియాన్ష్ ఆర్యా
-
2025-04-08T19:36:37+05:30
బ్యాటింగ్ ప్రారంభించిన పంజాబ్
మొదటి ఓవర్ ముగిసే సరికి పంజాబ్ స్కోర్ 17/0
ఓపెనర్లుగా ప్రబ్ సిమ్రాన్ సింగ్, ప్రియాన్ష్ ఆర్య
-
2025-04-08T19:06:52+05:30
టాస్ గెలిచిన పంజాబ్
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పంజాబ్
ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌లలో రెండు గెలిచిన పంజాబ్
ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్‌లలో ఒకటి గెలిచిన చెన్నై