Home » CSK
Indian Premier League: ఈ ఐపీఎల్ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ఏదీ కలసి రావడం లేదు. ఆ టీమ్ ఏం చేసినా ఫ్లాప్ అవుతోంది. వరుస ఓటములు ఎల్లో ఆర్మీని రేసులో పూర్తిగా వెనక్కి నెట్టాయి. నిన్న కేకేఆర్ చేతుల్లో ఓటమితో ప్లేఆఫ్స్ అవకాశాలను మరింత సంక్లిష్టం చేసుకుంది ధోని సేన.
CSK vs KKR: కరీబియన్ వీరుడు డ్వేన్ బ్రావో ఓ బచ్చా ప్లేయర్ కాళ్లకు దండం పెట్టాడు. కోచింగ్ పోస్ట్‌లో ఉండి తన కంటే చిన్నోడి కాళ్లు మొక్కాడు. అసలు బ్రావో ఎందుకిలా చేశాడు.. అనేది ఇప్పుడు చూద్దాం..
Indian Premier League: క్యాష్ రిచ్ లీగ్ నయా సీజన్లో లోస్కోరింగ్ మ్యాచ్‌కు వేదికగా నిలిచింది చెపాక్ స్టేడియం. కేకేఆర్‌తో జరిగిన ఫైట్‌లో చెత్త రికార్డులతో అభిమానుల్ని తలెత్తుకోకుండా చేసింది సీఎస్కే. దీని గురించి మరింతగా తెలుసుకుందాం..
IPL 2025: చాన్నాళ్ల తర్వాత కెప్టెన్సీ పగ్గాలు చేపట్టిన లెజెండ్ ధోని.. దారుణ పరాభవాన్ని మూటగట్టుకున్నాడు. తన టీమ్ సీఎస్కేను అతడు కాపాడలేకపోయాడు. దానికి తోడు బ్యాటింగ్ టైమ్‌లో మాహీ పరువు తీసేలా కేకేఆర్ వ్యవహరించిన తీరు ఫ్యాన్స్‌ను మరింత హర్ట్ చేస్తోంది.
Indian Premier League: చెన్నై సూపర్ కింగ్స్-కోల్‌కతా నైట్ రైడర్స్ మ్యాచ్ స్టార్ట్ అయిపోయింది. టాస్ నెగ్గిన కేకేఆర్ కెప్టెన్ రహానె ఏం ఎంచుకున్నాడో ఇప్పుడు చూద్దాం..
IPL 2025: మహేంద్ర సింగ్ ధోని కీలక మ్యాచ్‌కు ముందు కొత్త రికార్డు క్రియేట్ చేశాడు. మ్యాచ్ ఆరంభానికి ముందే చరిత్ర సృష్టించాడు మాహీ. దాని గురించి మరింతగా తెలుసుకుందాం..
Today IPL Match: ఐపీఎల్లో ఇవాళ మెగా ఫైట్‌కు వేదిక కానుంది చెపాక్ స్టేడియం. సీఎస్కే వర్సెస్ కేకేఆర్ మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో నేటి పోరులో ఈ రెండు జట్లు ఎలాంటి ప్లేయింగ్ 11తో ముందుకెళ్లనున్నాయో ఇప్పుడు చూద్దాం..
Indian Premier League: ఐపీఎల్-2025లో ఇవాళ రైవల్రీ మ్యాచ్ జరగనుంది. రెండు చాంపియన్ టీమ్స్ మధ్య టఫ్ ఫైట్‌కు సర్వం సిద్ధమైంది. అవే చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్. మరి.. ఇద్దరిలో ఎవరి గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
MS Dhoni: ఎంఎస్ ధోని విషయంలో తాను అలాగే మాట్లాడతానని అన్నాడు మాజీ క్రికెటర్ అంబటి రాయుడు. ఎవరేం చేసుకుంటారో చేసుకోండి అంటూ వార్నింగ్ ఇచ్చాడు. ఇంతకీ రాయుడు ఎందుకు సీరియస్ అయ్యాడో ఇప్పుడు చూద్దాం..
PBKS vs CSK: క్రికెట్లో క్యాచులు జారవిడవడం కామనే. ఎంత తోపు ఫీల్డర్ అయినా ఒక్కోసారి క్యాచులు వదిలేస్తుంటారు. అయితే కీలక మ్యాచుల్లో అదీ క్రూషియల్ సిచ్యువేషన్స్‌లో చేజారిస్తే మాత్రం పరిస్థితి వేరేలా ఉంటుంది. నిన్న పంజాబ్-చెన్నై మ్యాచ్‌లో ఇదే చోటుచేసుకుంది.