Seethakka: సంత్ సేవాలాల్ ఉత్సవాలకు రండి
ABN, Publish Date - Feb 13 , 2025 | 03:41 AM
ఫిబ్రవరి 15న మహావీర్ సంత్ శ్రీ సేవాలాల్ మహరాజ్ జయంతిని పురస్కరించుకుని నిర్వహిస్తున్న ఉత్సవాలకు రావాల్సిందిగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి బుధవారం మంత్రి సీతక్క, గిరిజన సంఘాల నాయకులు ఆహ్వానం అందించారు.

సీఎంను ఆహ్వానించిన మంత్రి సీతక్క, గిరిజన సంఘాల నాయకులు
హైదరాబాద్, ఫిబ్రవరి 12 (ఆంధ్రజ్యోతి) : ఫిబ్రవరి 15న మహావీర్ సంత్ శ్రీ సేవాలాల్ మహరాజ్ జయంతిని పురస్కరించుకుని నిర్వహిస్తున్న ఉత్సవాలకు రావాల్సిందిగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి బుధవారం మంత్రి సీతక్క, గిరిజన సంఘాల నాయకులు ఆహ్వానం అందించారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్సీ, పీసీసీ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్ గౌడ్ ఉన్నారు. కాగా, హైదరాబాద్ గచ్చిబౌలిలో నిర్మించిన మైక్రోసాఫ్ట్ కొత్త కార్యాలయాన్ని సీఎం గురువారం ప్రారంభించనున్నారు.
Updated Date - Feb 13 , 2025 | 03:41 AM