ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

High Court: ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డిపై అట్రాసిటీ కేసు కొట్టివేతకు నో

ABN, Publish Date - Mar 29 , 2025 | 05:59 AM

కార్పొరేటర్‌ బానోత్‌ సుజాతను కులం పేరుతో దూషించారంటూ ఎల్‌.బి.నగర్‌ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డిపై దాఖలైన కేసును కొట్టివేసేందుకు శుక్రవారం హైకోర్టు నిరాకరించింది.

  • అరెస్టు చేయకుండా ఆదేశాలు ఇవ్వలేమన్న హైకోర్టు

హైదరాబాద్‌, మార్చి 28 (ఆంధ్రజ్యోతి): కార్పొరేటర్‌ బానోత్‌ సుజాతను కులం పేరుతో దూషించారంటూ ఎల్‌.బి.నగర్‌ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డిపై దాఖలైన కేసును కొట్టివేసేందుకు శుక్రవారం హైకోర్టు నిరాకరించింది. అరెస్టు చేయకుండా ఆదేశాలు కూడా ఇవ్వలేమని విచారణ జరిపిన జస్టిస్‌ కె.లక్ష్మణ్‌ ధర్మాసనం తెలిపింది. తదుపరి విచారణను ఏప్రిల్‌ 10కి వాయిదా వేసింది. ఆలోగా కౌంటర్‌ దాఖలు చేయాలని ఫిర్యాదుదారు సుజాతకు నోటీసులు జారీ చేసింది. అభివృద్థి పనుల శంకుస్థాపనపై సుధీర్‌రెడ్డి, సుజాత మధ్య వివాదం నెలకొంది. ఈ క్రమంలోనే సుధీర్‌రెడ్డి తనను దూషించారని ఎల్బీనగర్‌ పీఎస్‌లో సుజాత ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యేపై ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం కింద కేసు నమోదైంది.

Updated Date - Mar 29 , 2025 | 05:59 AM