Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవికి అరుదైన గౌరవం..

ABN, Publish Date - Mar 14 , 2025 | 10:52 AM

హైదరాబాద్: ప్రముఖ సినీ నటుడు, మెగాస్టార్ చిరంజీవికి అరుదైన గౌరవం దక్కింది. నాలుగు దశాబ్దాలకు పైగా సినిమా పరిశ్రమకు చేస్తున్న సేవలకు గానూ .. వ్యక్తిగతంగా చేసిన దాతృత్వానికి.. ఆదర్శప్రాయమైన ఆయన కృషిని యూకే ప్రభుత్వం గుర్తించింది.

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవికి అరుదైన గౌరవం..
Megastar Chiranjeevi

హైదరాబాద్: ప్రముఖ సినీ నటుడు, మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi)కి అరుదైన గౌరవం దక్కింది. నాలుగు దశాబ్దాలకు పైగా సినిమా పరిశ్రమకు (Film industry) చేస్తున్న సేవలకు గానూ .. వ్యక్తిగతంగా చేసిన దాతృత్వానికి.. ఆదర్శప్రాయమైన ఆయన కృషిని యూకే ప్రభుత్వం (UK Government) గుర్తించింది. ఈ సందర్భంగా పార్లమెంట్‌ (Parliament) లోని హౌస్ ఆఫ్ కామన్స్‌ (House of Commons) లో చిరంజీవిని సత్కరించనుంది. ప్రజా సేవలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకు మెగాస్టార్ చిరంజీవికి ఈ నెల 19న‘జీవిత సాఫల్య పురస్కారం’ (Lifetime Achievement Award) ప్రధానం చేయనుంది.

Also Read..:

హోలీ సందర్భంగా చంద్రబాబు, లోకేష్ శుభాకాంక్షలు..


ఈ వార్తలు కూడా చదవండి..

అందులో పవన్ కల్యాణ్ పీహెచ్‌డీ..

ABN Effect:వీఆర్‌‌కు సీఐ భుజంగరావు

ఆ రంగులు వాడితే విషాదం...

For More AP News and Telugu News

Updated Date - Mar 14 , 2025 | 12:12 PM