ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

16 మంది టీచర్స్ సస్పెండ్.. కారణమిదే

ABN, Publish Date - Jan 01 , 2025 | 04:06 PM

Telangana: విధులకు హాజరుకాని 16 మంది ఉపాధ్యాయులను సర్వీస్ నుంచి తొలగిస్తూ డీఈఏ సత్యనారాయణ ఉత్తర్వుల జారీ చేశారు. గత కొన్నేళ్లుకు పాఠశాలకు చెందిన 16 మంది టీచర్లు విధులకు హాజరుకావడం లేదు.

యాదాద్రి, జనవరి 1: తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. యాదాద్రి భువనగిరి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో (Govt Schools) 16 మంది ప్రభుత్వ టీచర్లను విధుల నుంచి తొలగించింది. కొన్నేళ్లుగా విధులకు హాజరుకాని ఉపాధ్యాయులను తొలగిస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు ఇచ్చింది. విధులకు హాజరుకాని 16 మంది ఉపాధ్యాయులను సర్వీస్ నుంచి తొలగిస్తూ డీఈఏ సత్యనారాయణ ఉత్తర్వుల జారీ చేశారు. గత కొన్నేళ్లుకు పాఠశాలకు చెందిన 16 మంది టీచర్లు విధులకు హాజరుకావడం లేదు. విధులకు హాజరుకావాలని పలుమార్లు నోటీసులు పంపించినప్పటికీ వారిలో ఎలాంటి మార్పులేకపోవడంతో తెలంగాణ విద్యాశాఖ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఒక్కసారిగా 16 మంది ఉపాధ్యాయుల తొలగింపు వార్త జిల్లాలో సంచలనంగా మారింది.



ఇవి కూడా చదవండి...

Secunderabad: కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌లో 4.9 కిలోల గంజాయి పట్టివేత

న్యూఇయర్ సందర్భంగా ఆలయాలకు పోటెత్తిన భక్తులు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jan 01 , 2025 | 04:06 PM