ట్రంప్ బాటలో మోడీ..అక్రమ వలసదారులకు అమిత్ షా హెచ్చరిక
ABN, Publish Date - Mar 28 , 2025 | 10:13 PM
ట్రంప్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ఫాలో అవుతున్నారా? అమెరికాలో వలే.. మన దేశంలో సైతం అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతారా? కొత్త వలసల బిల్లు ఏం చెబుతోంది. భారత్ ఏమి ధర్మశాల కాదు.
ట్రంప్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ఫాలో అవుతున్నారా? అమెరికాలో వలే.. మన దేశంలో సైతం అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతారా? కొత్త వలసల బిల్లు ఏం చెబుతోంది. భారత్ ఏమి ధర్మశాల కాదు. ఎవరికి పడితే వారికి ఆశ్రయం ఇవ్వడానికంటూ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా లోక్ సభలో ఎందుకన్నారు.
మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated Date - Mar 28 , 2025 | 10:13 PM