Nityananda: నిత్యానందకు బొలీవియా ఝలక్..అనుచరుల అరెస్ట్

ABN, Publish Date - Apr 04 , 2025 | 12:18 PM

భారత్ నుంచి పారిపోయి కైలాస్‌లో తలదాచుకున్న నిత్యానందకు బొలీవియా ఝలక్ ఇచ్చింది. దక్షిణ అమెరికా అయిన బొలీవియాపై ఆయన కన్నుపడినట్లు అక్కడ మీడియా కోడై కూస్తోంది.

భారత్ నుంచి పారిపోయి కైలాస్‌లో తలదాచుకున్న నిత్యానందకు బొలీవియా ఝలక్ ఇచ్చింది. దక్షిణ అమెరికా అయిన బొలీవియాపై ఆయన కన్నుపడినట్లు అక్కడ మీడియా కోడై కూస్తోంది. అక్కడ భూ ఆక్రమణకు ప్రయత్నించిన నిత్యానంద సన్నిహితులు స్థానిక తెగలతో భూమి లీజుకు సంబంధించి ఒప్పందాలు చేసుకున్నట్లు తేలింది. ఈ విషయం బహిర్గతం కావడంతో 20 మంది నిత్యానంద అనుచరులను అరెస్ట్ చేసి వారి స్వగ్రామాలకు పంపించి వేశారు.


మరిన్ని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

ఈ వార్తలు కూడా చదవండి..

తిరుమలలో వెంకటేశ్వరస్వామి ఎల కొలువు అయ్యారంటే..

భారతదేశంలో అతి పురాతనమైన ఐదు ఆలయాలు..

ఒక రైలు ఇంజిన్ ఎలా తయారవుతుందో తెలుసా..

Updated at - Apr 04 , 2025 | 12:21 PM