Heart Attacks: ఈ లక్షణాలతోనే చిన్నారుల్లో గుండెపోటు
ABN, Publish Date - Apr 09 , 2025 | 03:33 PM
ఇటీవల గుండెపోటుతో మరణిస్తున్న వారి సంఖ్య క్రమక్రమంగా పెరుగుతుంది. చిన్నవయస్సు నుంచి పెద్దవారి వరకు ఈ వ్యాధి బారిన పడుతున్నారు. దీంతో గుండెపోటు మాట వింటేనే ప్రజలు వణికిపోతున్నారు. ఆరోగ్యంపై చాలా జాగ్రత్తలు పాటించాలని వైద్యులు కూడా సూచిస్తున్నారు.
ఇటీవల గుండెపోటుతో మరణిస్తున్న వారి సంఖ్య క్రమక్రమంగా పెరుగుతుంది. చిన్నవయస్సు నుంచి పెద్దవారి వరకు ఈ వ్యాధి బారిన పడుతున్నారు. దీంతో గుండెపోటు మాట వింటేనే ప్రజలు వణికిపోతున్నారు. ఆరోగ్యంపై చాలా జాగ్రత్తలు పాటించాలని వైద్యులు కూడా సూచిస్తున్నారు. ఓ చిన్నారి గుండె ఆగింది. ఆ మాట వింటేనే మన గుండెల్లో దడ పుడుతోంది. ఏం కర్మరా దేవుడా. టీనేజ్ దాటకముందే నిండు నూరేళ్లు నిండాడమేంటనీ మనల్ని మనం ప్రశ్నించుకుంటూ ఆందోళన చెందుతాం. గుండెపోటుతో చిన్నారులు, టీనేజర్ల మరణాలు కొనసాగుతున్నాయి.
రోజూ ఎక్కడో ఓకచోట అలాంటి ఘటనలు నమోదవుతునే ఉన్నాయి. సభ్య సమాజాన్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇంతకు ఏం జరుగుతోంది. పిల్లల్లో గుండె జబ్బులు ఎందుకు పెరుగుతున్నాయి. మనిషి శరీరంలో ఎంతో సున్నితమైన అవయవం గుండె. అది ఎంతో కీలకమైన అవయవం కూడా. అలాంటి గుండెకే ఎప్పుడూ కష్టం వస్తూ ఉంటుంది. కాస్తా నిర్లక్ష్యం వహించిన హృదయ సంబంధిత సమస్యలు, గుండెపోట్లు రావడం సాధారణ విషయమై పోయింది. పూర్తి కథనం ఈ వీడియోలో చూడండి..
మరిన్ని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఈ వార్తలు కూడా చదవండి...
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసు.. ప్రధాన నిందితుడి పాస్‌పోర్ట్ రద్దు
Manchu Manoj: నా జుట్టు విష్ణు చేతికి వెళ్ళాలన్నది అతని లక్ష్యం..
Mohan Babu Family Dispute: మోహన్‌బాబు ఇంటి వద్ద మరోసారి ఉద్రిక్తత
Read Latest Telangana News And Telugu News
Updated at - Apr 09 , 2025 | 03:41 PM