Home » Heart Attack
ఎన్టీఆర్ జిల్లా గన్నవరంలో కుమార్ అనే డ్రైవర్ పని నిమిత్తం తన లారీతో గన్నవరానికి చేరుకున్నాడు. లారీ నడుపుతుండగా కుమార్ ఒక్కసారిగా గుండె పోటుకు గురయ్యాడు. నొప్పి తీవ్రంగా రావడంతో వాహనాన్ని వెంటనే రోడ్డుపక్కకు ఆపేశాడు.
బాపట్ల కాలేజి ఆఫ్ ఫార్మాశీలో ప్రొఫెసర్గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ వి.సాయికిషోర్ తనవిద్యార్థులతో కలిసి చేసిన పరిశోధనకు కేంద్ర ప్రభుత్వం ఈ నెల 25న పేటెంట్ మంజూరు చేసింది.
కారు డ్రైవింగ్ చేస్తుండగా హఠాత్తుగా గుండెపోటు రావడంతో ఓ వైద్యుడు మృతిచెందిన ఘటన మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం చిల్వర్ సమీపంలో జరిగింది.
ప్రస్తుతం బిగ్ బాస్ 8 సీజన్ నడుస్తుంది. ఇందులో వైల్డ్ కార్డు ఎంట్రీతో గంగవ్వ మరోసారి ఈ హౌస్లోకి అడుగు పెట్టారు. ఆ వెంటనే హౌస్లో అవినాష్తో కలిసి గంగవ్వ ఓ గేమ్ అద్బుతంగా ఆడి.. అందరికీ ఆశ్చర్యానికి గురి చేసింది. అలాంటి వేళ గంగవ్వకు హార్ట్ అటాక్ వచ్చిందంటూ ఓ న్యూస్ అయితే సోషల్ మీడియాను చుట్టేస్తుంది. ఆమెకు హార్ట్ అటాక్ రావడంతో బిగ్ బాస్ హౌస్ నిర్వాహాకులు సైతం తీవ్ర ఆందోళన చెందారనే ఓ ప్రచారం సైతం సాగుతుంది.
కరీంనగర్ జిల్లా జమ్మికుంటకు చెందిన రాజు, జమున దంపతులకు ఉక్కులు(5) అనే కుమార్తె ఉంది. ఏకైక సంతానం కావడంతో బాలికను అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు.
దేశరాజధాని ఢిల్లీ(Delhi)లోని రామలీలాలో ప్రదర్శన ఇస్తుండగా ఓ వ్యక్తి గుండెపోటుతో మృతి చెందాడు. తూర్పు ఢిల్లీ నివాసి సుశీల్ కౌశిక్ (45) శ్రీరాముడి పాత్రలో నటిస్తుండగా గుండెపోటుకు గురయ్యాడు.
గుండెపోటు వచ్చిన తరువాత ఒక గంట సమయాన్ని గోల్డెన్ అవర్ అంటారు. దీనికి అంత ప్రాముఖ్యత ఎందుకంటే..
మహిళల కంటే పురుషులకే హార్ట్ ఎటాక్ రిస్క్ ఎక్కువని నిపుణులు చెబుతున్నారు. జీవనశైలి, హర్మోన్స్లో తేడాలు, శారీరకపరమైన ఇతర కారణాల రీత్యా పురుషులకు హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశాలు ఎక్కువ.
పట్టుమని పదేళ్లు కూడా నిండని బాలుడు గుండెపోటుతో మరణించిన ఘటన సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలం మనియార్పల్లిలో జరిగింది.
వినాయక చవితి పండగ వేళ తిరుమలలో విషాదం చోటు చేసుకుంది. వేంకటేశ్వరస్వామి దర్శనానికి వచ్చిన మహిళ క్యూలైన్లో గుండెపోటుతో మృతిచెందింది. వైద్య సిబ్బంది సీపీఆర్ చేసి ఎంత ప్రయత్నించినా ఆమె ప్రాణాలు కాపాడలేకపోయారు.