Home » Heart Safe
మనం రోజూ తీసుకునే ఆహారం, అలవాట్లు, జీవనశైలితో ఆరోగ్యాన్ని డిసైడ్ చేస్తాయని అందరికీ తెలుసు. విశ్రాంతి లేకుండా పనిచేశాక కంటినిండా నిద్ర పోకపోయినా ప్రమాదమే అని వినే ఉంటారు. కానీ, నివసించే ప్రాంతమూ గుండె చప్పుడును ప్రభావితం చేస్తుంది. ఈ ప్రాంతంలో నివసించేవారికి గుండె పోటు వచ్చే ప్రమాదం ఎక్కువని..
ప్రకాశం జిల్లాకు చెందిన 25 ఏళ్ల యువకుడు గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్నాడు.
ఆంధ్ర ఆసుపత్రిలో హీలింగ్ లిటిల్ హార్ట్స్, యూకే చారిటీ సౌజన్యంతో ఈ నెల 9 నుంచి 14 వరకు 33వ పిల్లల ఉచిత గుండె సర్జరీలు నిర్వహించినట్టు చీఫ్ ఆఫ్ చిల్డ్రన్ సర్వీసెస్ అండ్ డైరెక్టర్ డాక్టర్ పి.వి.రామారావు తెలిపారు.
బాపట్ల కాలేజి ఆఫ్ ఫార్మాశీలో ప్రొఫెసర్గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ వి.సాయికిషోర్ తనవిద్యార్థులతో కలిసి చేసిన పరిశోధనకు కేంద్ర ప్రభుత్వం ఈ నెల 25న పేటెంట్ మంజూరు చేసింది.
గుండెకు శస్త్రచికిత్స అనగానే ఛాతీ మీద పెద్ద కోత కళ్ల ముందు మెదులుతుంది. పెళ్లీడు యువతకు ఇదొక పెద్ద అవరోధమే! కానీ ఇప్పుడా సమస్య లేదు. తాజా మినిమల్లీ ఇన్వేసివ్ కార్డియాక్ సర్జరీలతో పక్కటెముల మధ్య నుంచి గుండెకు చికిత్స చేసే వెసులుబాటు కలుగుతోంది. ఈ శస్త్రచికిత్సకు ఎవరు అర్హులో తెలుసుకుందాం!
సాధారణంగా రక్తంలో ఉండే కొలెస్ట్రాల్ స్థాయిని బట్టి గుండెజబ్బు ప్రమాదాన్ని అంచనా వేస్తుంటారు. మరీ ముఖ్యంగా, చెడు కొలెస్ట్రాల్ (ఎల్డీఎల్)పై దృష్టి పెడతారు.
బెంగళూరు ఆస్టర్ ఆసుపత్రి వైద్యులు ఓ ఐటీ ఉద్యోగికి రెండుసార్లు గుండె మార్పిడి శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు.
కోపం రాని వారుంటారా చెప్పండి. కొంతమంది సిల్లీ కారణాలకు మాటామాటికీ కోపం(Angry) తెచ్చుకుంటారు. కోపం అనేది ఎమోషన్. కాబట్టి రావడంలో తప్పు లేదు. కానీ తరచూ కోపడ్డుతూ ఉంటే జరిగే అనర్థాలు మీకు తెలుసా. నిరాశ, అన్యాయం, బెదిరింపు వంటి అనేక కారణాల వల్ల కోపం వస్తుంది. నియంత్రణ లేని కోపం గుండెపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందని పలు అధ్యయనాల్లో వెల్లడైంది.
మిగతా డ్రైఫ్రూట్స్తో పోలిస్తే, ఎండుకొబ్బరికి ప్రాధాన్యం తక్కువే! దీన్లోని పోషకాలు, అవి అందించే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుంటే
నూనె వాడకాన్ని 3 నుంచి 4 టీస్పూన్లకు మించకుండా చూడాలి. ఏ నూనైనా కొద్దిగానే తీసుకోవాలి. ఆలివ్ నూనె మంచి నూనె అని నిరూపించడానికి ఏమీ లేదు.