నూతన సంవత్సరంలో 24 కోట్ల CMRFఫైల్స్ పై సీఎం సంతకం
ABN, Publish Date - Jan 01 , 2025 | 08:56 PM
నూతన సంవత్సరంలో సీఎంఆర్ఎఫ్ నిధుల విడుదలకు సీఎం చంద్రబాబు తొలి సంతకం చేశారు. రూ. 24 కోట్ల విడుదలకు ఆయన సంతకం చేయడం ద్వారా 1600 మంది లబ్దిదారులకు మేలు జరగనుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి 2024, డిసెంబర్ 31 వరకు రూ. 100 కోట్లకు పైగా సీఎంఆర్ఎఫ్ నిధులను ప్రభుత్వం విడుదల చేసింది.
నూతన సంవత్సరంలో సీఎంఆర్ఎఫ్ నిధుల విడుదలకు సీఎం చంద్రబాబు తొలి సంతకం చేశారు. రూ. 24 కోట్ల విడుదలకు ఆయన సంతకం చేయడం ద్వారా 1600 మంది లబ్దిదారులకు మేలు జరగనుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి 2024, డిసెంబర్ 31 వరకు రూ. 100 కోట్లకు పైగా సీఎంఆర్ఎఫ్ నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. తాజా మరో రూ. 24 కోట్లు విడుదల చేయడంతో.. ఇప్పటి వరకు రూ. 124 కోట్ల నిధులను ప్రభుత్వం పేదలకు అందించింది.
మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated Date - Jan 01 , 2025 | 08:56 PM