ఎవరినీ వదలను..ట్రంప్ మరో బాంబు

ABN, Publish Date - Apr 14 , 2025 | 01:22 PM

Donald Trump vs Jin Ping On Tariff War: గత కొన్ని రోజుల నుంచి అమెరికా, చైనా దేశాల మధ్య టారీఫ్ వార్ నడుస్తోంది. రెండు దేశాల అధినేతలు తగ్గేదేలా అన్నట్లు వ్యవహరిస్తున్నారు. ట్రంప్ మాత్రం ఓ మెట్టుపైనే ఉన్నాడు.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్‌ల మధ్య టారిఫ్ యుద్ధం నడుస్తోంది. ఒక దేశంపై మరో దేశం భారీ ఎత్తున టారిఫ్ విధించుకుంటున్నాయి. ఒకరకంగా టారిఫ్ నెపంతో పరోక్ష యుద్దానికి దిగుతున్నాయి. డొనాల్డ్ ట్రంప్ చైనా ఉత్పుత్తులపై ఏకంగా ఏకంగా 145 శాతం సుంకాలను విధించారు. చైనా కూడా వెనక్కు తగ్గేదేలా అన్నట్లు .. టారిఫ్‌ను 84 శాతం నుంచి 125 శాతానికి పెంచినట్లు స్పష్టం చేసింది.


మరిన్ని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

ఈ వార్తలు కూడా చదవండి

Minister Nara Lokesh: మీ కోసం నిలబడతా.. పోరాడతా

Police Dogs: పోలీసు జాగిలం.. బిజీబిజీ..

TTD Chairman BR Naidu: తిరుపతి ‘తొక్కిసలాట’వెనుక కుట్రకోణం!

Read Latest AP News And Telugu News

Updated at - Apr 14 , 2025 | 01:27 PM