పబ్లిసిటీ కోసం వెళ్లి.. కటకటాల్లోకి...

ABN, Publish Date - Apr 16 , 2025 | 09:11 AM

మేటర్ ఏదైనా కాంట్రవర్సీ కావాల్సిందే.. అది పొలిటికల్‌గా హీటెక్కి పబ్లిసిటీ రావాల్సిందే.. ఇదీ ఆ నేత తీరు. ఒకప్పుడు పోలీస్ అధికారి నుంచి మొన్నటి మాజీ ఎంపీ వరకు ఆయన లైఫ్ అంతా వివాదాల్లోనే నడుస్తోంది. ఒకప్పుడు తన కెరీర్‌కు కలిసి వచ్చిన కాంట్రవర్శీ.. ఇప్పుడు మొదటికే మోసం తెస్తున్నాయి.

అమరావతి: మేటర్ ఏదైనా కాంట్రవర్సీ కావాల్సిందే (controversy).. అది పొలిటికల్‌గా (political) హీటెక్కి పబ్లిసిటీ (Publicity) రావాల్సిందే.. ఇదీ ఆ నేత తీరు. ఒకప్పుడు పోలీస్ అధికారి నుంచి మొన్నటి మాజీ ఎంపీ (Ex MP) వరకు ఆయన లైఫ్ అంతా వివాదాల్లోనే నడుస్తోంది. ఒకప్పుడు తన కెరీర్‌కు కలిసి వచ్చిన కాంట్రవర్శీ.. ఇప్పుడు మొదటికే మోసం తెస్తున్నాయి. ఎవరు తీసుకున్న గోతులో వారే పడతారన్నట్టు పబ్లిసిటీ కోసం పోయి కటకటాలపాయ్యారు. ఇంతకీ ఎవరీ మాజీ ఎంపీ.. ఏ పార్టీ.. అసలు ఎందుకు జైలుపాలు కావాల్సి వచ్చింది. కాకీ యూనిఫారం పక్కనపెట్టి ఖద్దరు వేసుకున్న పొలైట్‌గా పాలిటిక్స్ ఎందుకు చేయలేకపోతున్నారు. లాఠీలతో కాఠిన్యం ప్రదర్శించినట్లు రాజకీయాల్లోనూ అలానే చేస్తే కుదురుతుందా.. ఆ నేత ఎవరో తెలుసుకోవాలని అనుకుంటున్నారా.. అయితే వీడియో చూడండి.

Also Read..: కల్తీ కల్లు మాఫియా.. ప్రాణాలతో చెలగాటం..


ఈ వార్తలు కూడా చదవండి..

ఈడీ విచారణకు పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్

ఏపీలో కేంద్ర ఫైనాన్స్ కమిషన్ బృందం పర్యటన

For More AP News and Telugu News

Updated at - Apr 16 , 2025 | 09:11 AM