తగ్గుతున్న బంగారం ధరలు..

ABN, Publish Date - Apr 07 , 2025 | 09:06 AM

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ బంగారు ఆభరణాల దిగుమతులపై సుంకాలు విధించడంతో పసిడి పరుగు ఆగింది. అది కాస్త ఇప్పుడు రివర్స్ అవుతోంది. ఈ ఏడాది ప్రారంభం నుంచి బంగారం ధర 17 సార్లు ఆల్ టైమ్ రికార్డులను తాకింది.

బిజినెస్ న్యూస్: బంగారం (Gold) ధర రెండు, మూడు రోజుల్లో ఏకంగా రూ. 3 వేలకుపైగా తగ్గింది (Gold Price Drop). మరింతగా పడిపోతుందన్న వార్తలు నిజమేనా.. గోల్డ్ ధర తులం రూ. 56 వేలకు (Gold Rate Rs. 56,000) వచ్చేస్తుంది.. మరో 40 శాతం ధరలు తగ్గుతాయా.. ఈ మధ్య కాలంలో బంగారం ధరలు రికార్డులు బ్రేక్ చేసుకుంటూ పోయింది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ (Donald Trump) బంగారు ఆభరణాల దిగుమతులపై సుంకాలు విధించడంతో పసిడి పరుగు ఆగింది. అది కాస్త ఇప్పుడు రివర్స్ అవుతోంది. ఈ ఏడాది ప్రారంభం నుంచి బంగారం ధర 17 సార్లు ఆల్ టైమ్ రికార్డులను తాకింది. ఇక్కడి నుంచి బంగారం ధర రూ. లక్ష దిశగా దూసుకువెళుతున్న సమయంలో ఆగింది. ట్రంప్ వాణిజ్య యుద్ధం పేరిట టారిఫ్‌ను పెంచినప్పటి నుంచి కూడా వరుసగా బంగారం ధరలు పతనమవుతున్నాయి. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Also Read..: విశాఖ గిరిజన గ్రామాల్లో పవన్ కల్యాణ్ పర్యటన..


ఈ వార్తలు కూడా చదవండి..

భద్రాద్రి రామయ్యకు మహా పట్టాభిషేకం

పరారీలోనే కాకాణి.. పోలీసుల వైఫల్యం..

సీటీ స్కాన్‌లో బయటపడ్డ షాకింగ్ విషయం..

For More AP News and Telugu News

Ad

Updated at - Apr 07 , 2025 | 09:06 AM