ఫామ్‌హౌస్‌లో ముజ్రా పార్టీ

ABN, Publish Date - Apr 09 , 2025 | 12:05 PM

Moinabad Party Busted: రంగారెడ్డి జిల్లాలో ముజ్రా పార్టీ చేసుకుంటున్న 21 మంది యువతీ యువకులను ఎస్వీటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

రంగారెడ్డి, ఏప్రిల్ 9: జిల్లాలోని మోయినాబాద్‌లోని (Moinabad) హాలిడే ఫాం హౌస్‌లో (Holiday Farm House) ముజ్రా పార్టీని (Mujra Party) ఎస్వోటీ పోలీసులు భగ్నం చేశారు. పుట్టిన రోజు సందర్భంగా పార్టీ జరుగుతున్నట్లు పక్కా సమాచారంతో ఈరోజు (బుధవారం) తెల్లవారుజామున ఎస్వీటీ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో భారీగా మద్యం, 70 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. 14 మంది యువకులు, ఏడుగురు యువతులను ఎస్వోటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బర్త్ డే పార్టీ కోసం పశ్చిమబెంగాల్, ఇతర రాష్ట్రాల నుంచి యువతులను నిర్వాహకులు తెప్పించినట్లు సమాచారం. మరింత సమాచారం కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి.


ఇవి కూడా చదవండి

Saif Ali Khan Stabbing Case: సైఫ్ అలీఖాన్‌పై దాడి కేసులో కీలక పరిణామం..

Mohan Babu Family Dispute: మోహన్‌బాబు ఇంటి వద్ద మరోసారి ఉద్రిక్తత

Read Latest Telangana News And Telugu News

Updated at - Apr 09 , 2025 | 12:05 PM