జైలుకు పోసాని.. రిమాండ్ రిపోర్టులో సంచలన నిజాలు..
ABN, Publish Date - Feb 28 , 2025 | 01:39 PM
సీని నటుడు పోసాని కృష్ణమురళిని పోలీసులు రాజంపేట సబ్ జైలుకు తరలించారు. రైల్వేకోడూరు మెజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించడంతో పోలీసులు ఆయనను రాజంపేట సబ్ జైలుకు తీసుకెళ్లారు.

Posani Krishna Murali: గత ప్రభుత్వంలో అసభ్య పదజాలంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై దూషించిన వ్యవహారంలో సీని నటుడు పోసాని కృష్ణమురళిని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. రైల్వేకోడూరు మెజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించడంతో పోలీసులు ఆయనను రాజంపేట సబ్ జైలుకు తీసుకెళ్లారు.
Updated Date - Feb 28 , 2025 | 01:44 PM