కల్తీ కల్లు మాఫియా.. ప్రాణాలతో చెలగాటం..
ABN, Publish Date - Apr 16 , 2025 | 08:46 AM
కల్లీ కల్లు ప్రజల ప్రాణాలమీదకు తెస్తోంది. రసాయనాలతో తయారు చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఇప్పుడు ఇది పెద్ద సమస్యగా మారింది. జిల్లాలో వెచ్చల విడిగా తెల్లకల్లు దుకాణాలు నడుపుతున్నారు. నాణ్యమైన చెట్టు కల్లును మాత్రమే విక్రయించాలి. అయితే...
నిజామాబాద్: కల్లీ కల్లు (Spurious liquor) ప్రజల ప్రాణాలమీదకు తెస్తోంది. రసాయనాలతో తయారు చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా (Nizamabad Dist.)లో ఇప్పుడు ఇది పెద్ద సమస్యగా మారింది. జిల్లాలో విచ్చల విడిగా తెల్ల కల్లు దుకాణాలు నడుపుతున్నారు. నాణ్యమైన చెట్టు కల్లును మాత్రమే విక్రయించాలి. అయితే చాలా చోట్ల అలా జరగడంలేదు. దుకాణాదారుల మధ్య పెరిగిన పోటీ నేపథ్యంలో ఒకరిని మించి మరొకరు కల్లు తయారీలో నిషేధిత మత్తు పదార్థాలు వినియోగిస్తున్నారు. దీంతో జిల్లాలో కల్తీ కల్లు ఏరులై పారుతోంది. ఫలితంగా చాలా మంది ఆరోగ్యం దెబ్బతింటోంది. మద్యం ధరలు పెరగడంతో తక్కువ రేటుకు వస్తున్న కల్లు వైపు జనం మొగ్గు చూపుతున్నారు. పైగా మత్తు ఉండడంతో మందుబాబులు ఆకర్షితులవుతున్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Also Read..: ఈడీ విచారణకు పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్
ఈ వార్తలు కూడా చదవండి..
ఏపీలో కేంద్ర ఫైనాన్స్ కమిషన్ బృందం పర్యటన
వైష్ణోదేవి కట్రా-శ్రీనగర్ వందేభారత్ రైలును ప్రారంభించనున్న మోదీ
For More AP News and Telugu News
Updated at - Apr 16 , 2025 | 08:46 AM