తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం
ABN, Publish Date - Mar 13 , 2025 | 10:29 AM
Telangana Assembly Session: రెండో రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై విప్ ఆది శ్రీనివాస్ చర్చను మొదలుపెట్టారు.
హైదరాబాద్, మార్చి 13: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు (Telangana Assembly Budget Session) గురువారం ఉదయం ప్రారంభమయ్యాయి. సభ మొదలవగా.. గవర్నర్ ప్రసంగం ధన్యవాద తీర్మానంపై చర్చ మొదలైంది. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ (Adi Srinivas).. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై మాట్లాడారు. కాగా.. ఈనెల 27 వరకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగనున్నాయి. 19న రాష్ట్ర బడ్జెట్‌ను తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) ప్రవేశపెట్టనుంది.
ఇవి కూడా చదవండి...
Wine Shops: మద్యం ప్రియులకో బ్యాడ్ న్యూస్.. అదేంటంటే..
Secunderabad: నరకొద్దు.. తరలిద్దాం.. 4,230 చెట్ల ట్రాన్స్‌లొకేషన్‌కు హెచ్‌ఎండీఏ నిర్ణయం
Read Latest Telangana News And Telugu News
Updated at - Mar 13 , 2025 | 10:31 AM