Home » ACB
హెచ్ఎండీఏ డైరెక్టర్ శివ బాలకృష్ణ(HMDA Director Siva Balakrishna)ను నాలుగో రోజు ఏసీబీ అధికారులు విచారించారు. ఈ విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి.
Telangana: హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణను ఏసీబీ అధికారులు నాలుగవ రోజు కస్టడీలోకి తీసుకున్నారు. శివ బాలకృష్ణను విచారిస్తున్న అధికారులు.. అతడి బినామీలు, బ్యాంకు లాకర్ల గురించి ఆరాతీస్తున్నారు.
హైదరాబాద్: ఆదాయానికి మించి ఆస్తుల కేసులో అరెస్టయిన హెచ్ఎండీఏ టౌన్ ప్లానింగ్ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణను మూడో రోజు శుక్రవారం ఏసీబీ అధికారులు కస్టడీలోకి తీసుకుని విచారించనున్నారు. ఇప్పటికే రెండు రోజుల పాటు ఆయనను అధికారులు విచారించారు.
అమరావతి: ఏపీ తెలుగుదేశం అధ్యక్షుడు, అచ్చెన్నాయుడుపై ఈఎస్ఐ కేసులో చార్జిషీటును పరిగణలోకి తీసుకునేందుకు న్యాయస్థానం నిరాకరించింది. గురువారం విజయవాడ ఏసీబీ కోర్టులో చార్జిషీట్ వేసేందుకు ఏసీబీ అధికారులు వచ్చారు.
హైదరాబాద్: ఆదాయానికి మించి ఆస్తుల కేసులో అరెస్టయిన హెచ్ఎండీఏ టౌన్ ప్లానింగ్ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణను రెండవ రోజు గురువారం ఏసీబీ అధికారులు కస్టడీలోకి తీసుకొనున్నారు. నిన్న (బుధవారం) 7 గంటలు పాటు విచారించిన అధికారులు.. ఈరోజు మరోసారి చంచల్ గూడా జైలు నుంచి శివ బాలకృష్ణ ను కస్టడీ లోకి తీసుకుని విచారించనున్నారు.
Telangana: హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణను ఏసీబీ కస్టడీలోకి తీసుకుంది. బుధవారం ఉదయం చంచల్గూడ జైలుకు వచ్చి ఏసీబీ అధికారులు శివబాలకృష్ణను కస్టడీలోకి తీసుకున్నారు. ఆయనను చంచల్ గూడ జైలు నుంచి బంజారాహిల్స్ ఏసీబీ కార్యాలయానికి తరలిస్తున్నారు.
హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ కస్టడీకి నాంపల్లి కోర్టు అంగీకరించింది. శివ బాలకృష్ణ ఆస్తులపై దర్యాప్తు జరిపేందుకు 10 రోజుల కస్టడీ ఇవ్వాలని ఏసీబీ అధికారుల కోరారు. 8 రోజుల కస్టడీకి కోర్టు అనుమతించింది.
హైదరాబాద్: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరస్టయిన హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణను 8 రోజుల కస్టడీకి ఏసీబీకి అనుమతి ఇస్తూ మంగళవారం నాంపల్లి ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఎనిమిది రోజుల పాటు బాలకృష్ణను ఏసీబీ అధికారులు విచారించనున్నారు.
Telangana: ఆదాయానికి మించి ఆస్తుల కేసులో అరెస్ట్ అయిన హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ కేసు దర్యాప్తులో సంచలన అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. మాజీ సీఎస్ సోమేష్ కుమార్ ఆస్తులపైనా ఏసీబీ దృష్టిసారించినట్లు తెలుస్తోంది.
Telangana: ఆదాయానికి మించి ఆస్తుల కేసులో అరెస్ట్ అయిన హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ ప్రస్తుతం చంచల్ గూడ జైలులో ఉన్నారు. ఆయనకు ఏసీబీ కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. అయితే బాలకృష్ణను వారం రోజుల పాటు కస్టడీ కోరుతూ ఏసీబీ అధికారులు కోర్టులో పిటిషన్ వేశారు. కస్టడీలోకి తీసుకుని విచారిస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు.