Home » Allagadda
ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని ప్రజల సమస్యల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అన్నారు.
నంద్యాల జిల్లా: ఆళ్లగడ్డలో టీడీపీ నేత ఏవీ శ్రీదేవి హత్య కేసులో 6గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. జూన్ 25న పాతూరు వీధిలో శ్రీదేవి హత్య జరిగింది. దీంతో ఆళ్లగడ్డలో ఒక్కసారిగా అలజడి రేగింది. ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. శ్రీదేవి హత్య తర్వాత నిందితులు పరారయ్యారు.
ఆళ్లగడ్డలో టీడీపీ నేత అట్ల భాస్కర్ రెడ్డి భార్య శ్రీదేవి(Sridevi) హత్య గుర్తుతెలియని దుండగులు హత్య చేశారు. కళ్లల్లో కారం చల్లి మరీ బండరాళ్లతో మోది చంపారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
మాజీ మంత్రి భూమా అఖిలప్రియ(Bhuma Akhila Priya) బాడీగార్డ్‌పై హత్యాయత్నం కేసు నుంచి మరో కీలక అప్‌డేట్ వచ్చింది. ఇప్పటికే ఈ కేసులో పలువురిని పోలీసులు అరెస్ట్ చేయగా, తాజాగా మరో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు.
Andhrapradesh: టీడీపీ అభ్యర్థి భూమా అఖిలప్రియ బాడీగార్డ్‌పై దాడి చేసిన ఘటనలో పలువురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఏవీ సుబ్బారెడ్డితో పాటు మరో ఐదుగురిపైనా కేసు నమోదు అయ్యింది. మరోవైపు దాడి ఘటనతో అప్రమత్తమైన పోలీసులు.. భూమా అఖిల ప్రియా, ఏవీ సుబ్బారెడ్డి ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. అఖిల ప్రియ బాడీగార్డ్‌పై దాడి నేపథ్యంలో ఆళ్లగడ్డలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది.
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో వైసీపీ నేత ఇరిగెల రాంపుల్లారెడ్డి సమావేశమయ్యారు.
ఆళ్ళగడ్డ వైసీపీలో వర్గ విభేదాలు తారాస్థాయికి చేరాయి. చాగలమర్రి మండలం బ్రాహ్మణపల్లి పంచాయతీలో అధికార పార్టీకి చెందిన నలుగురు వార్డు సభ్యులు రాజీనామా చేశారు. వార్డు సభ్యులు సుబ్బలక్ష్మమ్మ, అనూరాధ, సుధారాణి, స్వర్ణలత రాజీనామా పత్రాలను ఎంపీడీవో మహబూబ్ దోలాకు అందజేశారు.
అవును.. టాలీవుడ్ హీరో మంచు మనోజ్ (Manchu Manoj) రాజకీయాల్లోకి వచ్చేస్తున్నారు.!. అన్నీ అనుకున్నట్లు జరిగితే అతి త్వరలోనే పొలిటికల్ ఎంట్రీపై (Manoj Political Entry) నిర్ణయం తీసుకుంటామని స్వయంగా ఆయనే మీడియాకు చెప్పేశారు!..
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) నివాసానికి టాలీవుడ్ యంగ్ హీరో మంచు మనోజ్ (Hero Manchu Manoj) వెళ్లనున్నారు. హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసానికి (CBN House) హీరో వెళ్లి భేటీ కాబోతున్నారు. మనోజ్ తన సతీమణి భూమా మౌనికరెడ్డితో (Bhuma Mounika Reddy) కలిసి..
నంద్యాలలో మంగళవారం నాడు జరిగిన టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డి వర్సెస్ మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ ఎపిసోడ్లో సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి..