Home » Amazon
దసరా, దీపావళి పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని ప్రముఖ ఈ కామర్స్ సైట్ అమెజాన్ భారీ ఆఫర్లను ప్రకటించింది. ఈ మేరకు అక్టోబర్ 8వ తేదీ నుంచి గ్రేట్ ఇండియన్ ఫెస్టవల్ సేల్‌ను ప్రారంభించబోతోంది. ఈ సేల్‌లో చాలా వస్తువులపై భారీ డిస్కౌంట్లను ప్రకటించింది..
అక్టోబర్ 8వ తేదీ నుంచి అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ప్రారంభం కాబోతోంది. ఎప్పటిలాగానే ఈ ఏడాది కూడా ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ వివిధ వస్తువులపై బంపరాఫర్లను ప్రకటించింది. కొన్ని వస్తువులపై ఇప్పటికే ఆఫర్లను ప్రకటించింది. మొబైల్స్, టీవీలు, ల్యాప్‌టాప్‌లపై మెగా డిస్కౌంట్లను అందిస్తోంది.
ఆన్లైన్ షాపింగ్ ప్రియులకు వరుసగా శుభవార్తలు అందుతున్నాయి. ఇప్పటికే ఫ్లిప్‌కార్ట్ త్వరలో బిగ్ బిలియన్ డేస్ సేల్ ప్రారంభించనున్నట్టు ప్రకటించింది. తాజాగా అమెజాన్ కూడా కస్టమర్లకు తీపి కబురు చెప్పింది.
ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ త్వరలోనే బిగ్ బిలియన్ డేస్ సేల్ ప్రారంభించబోతుంది. ఎప్పటిలాగే ఈ సారి కూడా అనేక ఎలాక్ట్రానిక్ వస్తువలపై భారీ డిస్కౌంట్లు ఇస్తోంది. దీంతో సాధారణ రోజుల్లో అధిక మొత్తంలో డబ్బులు వెచ్చించి ఎలక్ట్రానిక్ వస్తువులను కొనలేని వారికి బిగ్ బిలియన్ డేస్ సువర్ణవకాశంగా చెప్పవచ్చు.
వీలైనంత తక్కువ ధరకు ఆన్లైన్లో ఎలక్ట్రానిక్ వస్తువలను కొనలానుకుంటున్నవారికి శుభవార్త. త్వరలోనే ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ ప్రారంభంకాబోతుంది.
అమెజాన్(Amazon) తో కలిసి షియామీ(Xiaomi) భారత్(India) లో కొత్త స్మార్ట్(Smart TV) టీవీని లాంచ్ చేసింది. అదే Fire TV OS - ఆధారిత రెడ్ మీ స్మార్ట్ టీవీ 4K. ఇందులో విభిన్నమైన ఫీచర్లు యూజర్లను ఆకట్టుకుంటున్నాయి.
ప్రస్తుతం 5G ట్రెండ్ నడుస్తోంది. 5జీ నెట్‌వర్క్‌తో పని చేసే స్మార్ట్ ఫోన్లు కొనడానికి వినియోగదారులు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే 4జీ మొబైల్స్ వాడి బోరింగ్‌గా ఫీలవుతున్నవారు 5జీ వైపు మొగ్గు చూపుతున్నారు.
దేశ రాజధాని ఢిల్లీలో కాల్పులు కలకలం సృష్టించాయి. గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్‌లో మేనేజర్‌గా ఉద్యోగం చేస్తున్న వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు.
అమెరికాకు చెందిన దిగ్గజ మల్టీ నేషనల్ టెక్నాలజీ కంపెనీ అమెజాన్ సంస్థ (Amazon) ఉద్యోగులకు కీలక హెచ్చరిక చేసింది. వారంలో మూడు రోజుల పాటు ప్రతీ ఉద్యోగి ఆఫీస్‌కు వచ్చి పనిచేయాల్సిందేనని ఉద్యోగులకు అమెజాన్ సీఈవో ఆండీ జాసీ (Amazon CEO Andy Jassy) స్పష్టం చేశారు.
పెద్ద నోట్లను మార్పిడి చేసుకోవాలనుకుంటున్న కస్టమర్లకు అమెజాన్ ఓ బంపర్ ఆఫర్ ఇచ్చింది. క్యాషన్ డెలివరీ ఎంచుకున్న వారు తమ వద్ద ఈ నోట్లను మార్పిడి చేసుకోవచ్చని సూచించింది. వస్తువు డెలివరీ సమయంలో ఈ నోట్లు తీసుకుని మిగిలిన మొత్తాన్ని డెలివరీ ఏజెంట్ అమెజాన్ పేలో జమచేస్తాడని వెల్లడించింది. అయితే, కేవైసీ వివరాలు ఇచ్చిన వారికి మాత్రమే ఈ అవకాశం ఉంటుందని స్పష్టం చేసింది.