Home » Anumula Revanth Reddy- Congress
రాష్ట్రంలో బీజేపీ. కాంగ్రెస్ పార్టీలే ఉంటాయి. కేంద్రంలో మళ్లీ బీజేపీ అధికారంలోకి వస్తుంది. బలమైన అభ్యర్థి లేని చోటు నుంచి నేను పోటీ చేశాను.
ఆయన.. ప్రత్యర్థులకు చుక్కలు చూపించే నాయకుడు. ప్రజల నాడి పట్టి వారిలో చైతన్యం నింపే నేత. 20 ఏళ్లుగా ప్రతిపక్షంలో ఉన్నా.. ప్రజా సమస్యలే ధ్యేయంగా అలుపెరగని పోరాటం చేసిన లీడర్.
తెలంగాణ ఎన్నికల ఫలితాలంతా ఒకెత్తు అయితే.. కామారెడ్డి ఫలితం మాత్రం మరొకెత్తు అని చెప్పక తప్పదు. ప్రస్తుతం కామారెడ్డి రిజల్ట్ గురించే తెలుగు రాష్ట్రాల్లో చర్చ జరుగుతోంది.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఆరు గ్యారంటీలను కచ్చితంగా అమలు చేస్తాం. కాంగ్రెస్ వస్తే రైతుబంధు బంద్ కాదు.. ఎకరాకు రూ.15 వేలు ఇస్తాం. కౌలు రైతులకు, భూమి లేని నిరుపేదలకు
రోడ్డు మార్గంలో వెళ్తుండడంతో సభలు ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. కామారెడ్డి నియోజకవర్గంలో మూడు సభల్లో పాల్గొని రేవంత్ రెడ్డి ప్రసంగించనున్నారు.
చెన్నూరు ఎమ్మెల్యేకు అన్ని ఆస్తులు ఎలా వచ్చాయి..?, సింగరేణి ఉద్యోగాలు, భూములు అమ్ముకోలేదా?, అలాంటి వారినా కేసీఆర్ గెలిపించాలనేది. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆదిలాబాద్‌ను దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తాం.
తెలంగాణలో నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. మధ్యాహ్నం 3 గంటలతో గడువు ముగిసింది. 3 గంటల తర్వాత లైన్‌లో ఉన్నవారికి మాత్రం నామినేషన్లు వేసే అవకాశం
మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ బ్యారేజుల ప్లానింగ్ వేరు, నిర్మాణం వేరు కాబట్టే మునిగిపోతున్నాయి. కేసీఆర్ ధనదాహానికి మేడిగడ్డ కుంగింది. కేసీఆర్ పాపం పండింది. కాళేశ్వరం కోసం తన మెదడును ఖర్చు చేశానని చెప్పిన కేసీఆర్.. లోపాలు
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి హెలికాప్టర్‌లో మేడిగడ్డకు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి బయలుదేరారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగిన పిల్లర్లను పరిశీలించనున్నారు.
కాసేపట్లో టీజేఎస్ ఆఫీసుకి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. టీజేఎస్ అధ్యక్షులు కోదండరాంతో రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. నాంపల్లిలోని టీజేఎస్ కార్యాలయంలో రేవంత్ రెడ్డి, కోదండరాం భేటీ కానున్నారు.