Home » Astrology
నేడు (09-09-2024- సోమవారం) వడ్డీ వ్యాపారులు, ట్రేడర్లు, బ్యాంకులు, ఆర్థిక సంస్థల వారికి కొంత ప్రోత్సాహకరంగా ఉంటుంది.
నేడు (08-09-2024- అదివారం) బంధుమిత్రులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. వ్యవసాయం, పరిశ్రమల రంగాల వారికి సకాలంలో చేతికి డబ్బు అందుతుంది.
నేడు (07-09-25024-శనివారం) వేడుకలు, శుభకార్యాల్లో పాల్గొంటారు. బంధుమిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. ఆర్థిక విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది.
నేడు (06-09-2024- శుక్రవ సమావేశాలు, వేడుకలు, విందులు ఉల్లాసం కలిగిస్తాయి. ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. బంధుమిత్రులను కలుసుకుంటారు.
నేడు (5-09-2024 - గురువారం ) సమావేశాలు, వేడుకల్లో కీలకపాత్ర పోషిస్తారు. నూతన భాగస్వామ్యాలకు అనుకూలం.
నేడు (04-9-2024 - బుధవారం ) వ్యవసాయం, పరిశ్రమలు, వైద్య రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది.
నేడు (03-09-2024-మంగళవారం) సహోద్యోగులతో ఉల్లాసంగా గడుపుతారు. ఇంటర్వ్యూలలో ఆశించిన ఫలితాలు సాధిస్తారు.
నేడు (02-09-2024-సోమవారం ) సన్నిహితుల ఆరోగ్యం పట్ల శ్రద్ద చూపించాలి. ఉద్యోగ, వ్యాపారాల్లో ఆటంకాలు ఎదురయ్యే అ వకాశం ఉంది.
నేడు (01-09-2024-అదివారం) చిన్నారులు, ప్రియతమలు ఆరోగ్యం కలవరపెడుగుంది. క్రీడలు, బ్యాంకులు, చిట్ఫండ్లు, విద్యా రంగాల వారు లక్ష్య సాధనకు అధికంగా శ్రమించాలి.
నేడు (31-08-2024-శనివారం) ప్రియతముల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ప్రకటనలు, విద్యాసంస్థలు, ఫైనాన్స్ కంపెనీల వారికి అనుకూల సమయం.