Home » Australia tour of India 2023
ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డే మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో చెలరేగిన హిట్‌మ్యాన్ 6 సిక్సులు, 5 ఫోర్లతో 57 బంతుల్లోనే 81 పరుగులు చేశాడు. ఈ క్రమంలో వెస్టిండీస్ దిగ్గజ ఆటగాడు క్రిస్ గేల్, న్యూజిలాండ్ ఆటగాడు మార్టిన్ గప్తిల్ రికార్డులను బద్దలు కొట్టాడు.
ఈ నెల 27న జరిగే మూడో వన్డే మ్యాచ్‌కు ముందు టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గాయం కారణంగా ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్‌తోపాటు ఆస్ట్రేలియాతో జరిగిన తొలి రెండు వన్డే మ్యాచ్‌లకు ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ దూరమైన సంగతి తెలిసిందే.
భారత్, ఆస్ట్రేలియా రెండో వన్డే మ్యాచ్ జరుగుతున్న ఇండోర్‌లో ప్రస్తుతం వర్షం ఆగింది. రెండు సార్లు వర్షం అడ్డుపడడంతో చాలా సమయం వృథా అయింది. దీంతో అంపైర్లు ఓవర్లను కుదించారు.
ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్‌లో టీమిండియా బ్యాటర్లు శ్రేయస్ అయ్యర్(105), శుభ్‌మన్ గిల్(104) సెంచరీలతో విధ్వంసం సృష్టించారు. ఆరంభం నుంచే ధాటిగా ఆడిన వీరిద్దరు ఆస్ట్రేలియా బౌలర్లను ఊచకోత కోశారు.
అనుకున్నట్టుగానే భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్‌కు వరుణుడు అడ్డుపడ్డాడు. టీమిండియా స్కోర్ 9.5 ఓవర్లలో 79/1గా ఉన్న సమయంలో వర్షం వచ్చింది.
ఈ క్రమంలో బంతి ప్యాడ్‌ను తాకడంతో అవుట్ అంటూ ఆసీస్ ఆటగాళ్లు అప్పీల్ చేశారు. దీంతో అంపైర్ వెంటనే వేలు పైకెత్తాడు.
అత్యంత అరుదైన రికార్డును తన పేర రాసుకున్నాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఇండియాపై
తుది జట్టులో ముగ్గురు స్పిన్నర్లతో నాగపూర్ లో జరిగిన తొలి టెస్టులో బరిలో దిగిన భారత్.. ఆస్ట్రేలియాను రెండున్నర రోజుల్లోనే మట్టికరిపించింది
పర్యాటక జట్టుకు పోటీ ఇచ్చింది. తొలుత కోహ్లీ(Virat Kohli), ఆ తర్వాత అక్షర్ పటేల్(Axar Patel) జట్టును ఆదుకున్నారు.
భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా (India Vs Austrlia) తొలి టెస్ట్ (1st test) మొదటి రోజు ఆట ముగిసింది. పర్యాటక జట్టు 177 పరుగులకే కుప్పకూలిన నాగ్‌పూర్ పిచ్‌పై భారత బ్యాట్స్‌మెన్ శుభారంభాన్ని అందుకున్నారు.