Home » Bharat name change
ఇండియా పేరును భారత్‌గా మార్చాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకుందనే ప్రచారం దేశవ్యాప్తంగా జోరుగా జరుగుతున్న తరుణంలో ఐక్యరాజ్య సమితి కీలక ప్రకటన చేసింది. ఐక్యరాజ్య సమితి రికార్డుల్లో ఇండియా పేరును భారత్‌గా మార్చుతామని అయితే ఇందుకు సంబంధించి ఢిల్లీ (కేంద్ర ప్రభుత్వం) అధికారిక ప్రక్రియను పూర్తి చేసినప్పుడు మాత్రమే అది సాధ్యమని ఐక్యరాజ్య సమితి ప్రతినిధి స్టెఫాన్ డుజారిక్ స్పష్టం చేశారు.
దేశం పేరును ఇండియా నుంచి భారత్‌గా (Bharat name change) మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం యోచిస్తోందంటూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న వేళ ఐరాస (United Nations) ఆసక్తికరంగా స్పందించింది. ఐరాస సెక్రటరీ-జనరల్ ఆంటోనియో గుటెర్రస్ డిప్యూటీ అధికారప్రతినిధి ఫర్హాన్ హక్ మాట్లాడుతూ..
ఇంతకీ మన దేశం పేరు ‘ఇండియా’నా లేక ‘భారత్’ ఆ జీ20 సదస్సు (G20 Summit) డిన్నర్ ఆహ్వానం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. డిన్నర్ ఆహ్వానంలో రాష్ట్రపతి ద్రౌపతి ముర్మును ‘ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా’కు బదులు ‘ది ప్రెసిడెంట్ ఆఫ్ భారత్’గా పేర్కొనడమే ఇందుకు కారణమైంది. ఇండియా పేరును భారత్‌గా మార్చబోతున్నారంటూ విపక్షాల నేతలు దేశవ్యాప్తంగా మండిపడుతున్నారు.