Home » Bimbisara
డిఫరెంట్ చిత్రాలు, విలక్షణమైన పాత్రల్లో నటిస్తూ తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నారు నందమూరి హీరో కళ్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram). ‘బింబిసార’ (Bimbisara) బ్లాక్‌బస్టర్ తర్వాత
ప్రముఖ తమిళ నటుడు ధనుష్ (Dhanush) తెలుగులో 'సార్' (#Sir) అనే సినిమాతో గత వారం ఆరంగేట్రం చేసాడు. ఈ సినిమా క్రిటిక్స్ కి అంతగా నచ్చకపోయినప్పటికీ, బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా మాత్రం చాలా బాగా చేసింది అనే చెప్పాలి (#SirCollections)
ఈ ఫోటోలోని చిన్నారి గుర్తుపట్టారా? కేరళ పాలక్కడ్‌కు చెందిన ఈ చిన్నిది తెలుగులో వరుస చిత్రాలతో బిజీగా ఉంది. తెలుగులో నటించింది ముచ్చటగా మూడు చిత్రాలే అయినా మంచి గుర్తింపు తెచ్చుకుంది.
'అమిగోస్'సినిమా విడుదల అయిన మొదటి రోజే కలెక్షన్స్ అంతగా లేవు అని ట్రేడ్ అనలిస్ట్స్ చెపుతున్నారు. రెండో రోజు, మూడో రోజు కూడా అదే కంటిన్యూ అయింది, అందువల్ల ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రభావం చూపించలేకపోయింది.
మలయాళం నటి అయిన సంయుక్తకి అసలు నటన మీద ఆసక్తి లేదని ఒక ఆశ్చర్యకర విషయం చెప్పింది. ఎందుకంటే కాలేజీ లో వున్నప్పుడే ఆలా వెకేషన్ ని వెళ్లినట్టుగా ఒక సినిమా చేసిందిట. అది సరిగ్గా చెయ్యలేదుట కూడా. నటించటం, సినిమాలు చెయ్యటం తన వల్ల కాదు అని మళ్ళీ కాలేజీ లో చదువుకోటవటానికి వెళ్లిపోయిందట.
హిట్, ఫ్లాప్ లతో సంబంధం లేకుండా ఈమధ్య కాలంలో కొంచెం వైవిధ్యమయిన సినిమాలతో వస్తున్నాడు నందమూరి కళ్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram). అతని ముందు సినిమా 'బింబిసార' (Bimbisara) అతని కెరీర్ లో పెద్ద హిట్ గా నిలించింది. అందులో అతను ద్విపాత్రాభినయం చేస్తే, ఇప్పుడు అతను త్రిపాత్రాభినయం చేసిన సినిమా 'అమిగోస్' (Amigos film review) ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
'బింబిసార' లో రెండు పాత్రల్లో కనిపించిన కళ్యాణ్ రామ్ ఈ 'అమిగోస్' లో మూడు పాత్రల్లో కనిపించే నున్నాడు(Tripple role). అయితే ముందుగా ఇవన్నీ అనుకున్నవి కాదని చెప్పాడు. తను 'బింబిసార' షూటింగ్ చేస్తున్నప్పుడే ఈ 'అమిగోస్' కథ విని ఒప్పుకోవటం జరిగింది