Home » Chandrayaan-5
ISRO: చంద్రయాన్-5 మిషన్‌కు సంబంధించి ఇస్రో చీఫ్ వీ నారాయణన్ కీలక అప్డేట్ ఇచ్చారు. త్వరలోనే చంద్రునిపై మన దేశ జెండా ఎగరడం ఖాయమని.. చంద్రయాన్-4 తర్వాత చేపట్టబోయే ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు గురించి ఏమన్నారంటే..
రానున్న సంవత్సరాలలో భారత్ చేపట్టనున్న అంతరిక్ష యాత్రల వివరాలను ఇస్రో సోమనాథ్ వెల్లడించారు. అంతరిక్షానికి మినిషి పంపించే లక్ష్యంగా నిర్దేశించుకున్న మొట్టమొదటి మానవ సహిత మిషన్ ‘గగన్‌యాన్’ను 2026లో చేపట్టే అవకాశం ఉందని ఆయన చెప్పారు.