Home » Exams
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) పోటీ పరీక్షల ఫలితాల్లో పురుషుల హవా కొనసాగుతోంది. గ్రూప్-3 పరీక్ష ఫలితాల్లోనూ వారే టాపర్లుగా నిలిచారు. గతేడాది నవంబరు 17, 18వ తేదీల్లో నిర్వహించిన గ్రూప్-3 ఫలితాలను టీజీపీఎస్సీ శుక్రవారం ప్రకటించింది.
పదో తరగతి ఖమ్మంలో, ఇంటర్ విజయవాడ, బీటెక్ తాడేపల్లిగూడెం ఎన్ఐటీలో పూర్తి చేశా. సివిల్స్ సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నాను.
రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది నిరుద్యోగులు ఎదురు చూస్తున్న గ్రూప్స్ ఫలితాలకు సంబంధించి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కీలక ప్రకటన చేసింది.
తెలంగాణ వ్యాప్తంగా మార్చి 21 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకూ పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 09:30 గంటల నుంచీ మధ్యాహ్నం 12:30 గంటల వరకూ పరీక్షలు నిర్వహించనున్నారు.
Inter Second Year Exams: ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు ఇంటర్మీడియట్ విద్యాశాఖ చర్యలు తీసుకుంది. పరీక్షా కేంద్రాల్లో అన్ని వసతులు కల్పించింది. పరీక్షా కేంద్రాలకు విద్యార్థులతో పాటు ఇన్విజిలేటర్లు, ఇతర అధికారులు సెల్ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకురావొద్దని ఆదేశాలు జారీ చేసింది.
ఇంటర్ పరీక్షల్లో తప్పులు దొర్లుతూనే ఉన్నాయి. ఈ నెల 1న జరిగిన ఇంటర్ ప్రథమ సంవత్సరం తెలుగు ప్రశ్నపత్రంలో తప్పులు దొర్లగా..
రాష్ట్రంలో పరీక్షల సీజన్ వచ్చేసింది. ఏడాదంతా చదివింది ఒక ఎత్తయితే.. పరీక్షలు రాసే సమయంలో చదవడం మరో ఎత్తుగా హైరానా పడుతుంటారు. తాము చదివినదంతా పరీక్ష(Exams) రాసే సమయంలో గుర్తుకు ఉంటుందో.. లేదోనని ఆందోళన చెందుతుంటారు.
మార్చి 21 నుంచి జరగనున్న పదవ తరగతి పరీక్షల్లో(Tenth Class Exams) కొత్తగా 24 పేజీలతో ఆన్సర్ షీట్‌ను ఇస్తున్నట్లు రంగారెడ్డి జిల్లా విద్యాధికారి సుశీందర్కుమార్(Sushinder Kumar) తెలిపారు.
ఇంటర్ వార్షిక పరీక్షలకు వేళయింది. రేపటి నుంచి మార్చి 25 వరకు జరిగే పరీక్షలు రాసేందుకు గ్రేటర్లో జిల్లాల వారీగా విద్యాధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. వేసవి కాలం ప్రారంభమైన నేపథ్యంలో కేంద్రాల వద్ద తాగునీటి సదుపాయంతోపాటు ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచుతున్నారు.
జిల్లాలో పదో తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని డీఈఓ ప్రసాద్‌బాబు.. అధికారులను ఆదేశించారు. స్థానిక ఎస్‌ఎ్‌సబీఎన కళాశాలలోని సమావేశ మందిరంలో సోమవారం 2025 టెన్త పరీక్షల సీఎ్‌సలు, డీఓలకు ఏసీ గోవింద్‌నాయక్, డిప్యూటీ డీఈఓ శ్రీనివాసులుతో కలిసి ఒక రోజు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. డీఈఓ మాట్లాడుతూ.. సీఎస్, డీఓలు ముందుగానే కేంద్రాలను సందర్శించి, అక్కడ అన్ని వసతులు ఉన్నాయో.. ...