Home » Exams
గత రెండు రోజులుగా చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో పరీక్షలకు ఎక్కువమంది హాజరవుతారా అనే సందేహం తలెత్తింది. అయితే, ఏకంగా 92శాతం మంది హాజరై పరీక్షలు రాశారు.
విశాఖ: ఆంధ్రప్రదేశ్లో గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలు మరికాసేపట్లో ప్రారంభం కానున్నాయి. పరీక్షల కోసం అధికారులు ఇప్పటికే పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 175 కేంద్రాల్లో పరీక్షలను ఏపీపీఎస్సీ నిర్వహించనుంది.
జీవో 77 ప్రకారం హారిజాంటల్ రోస్టర్ అమలు చేయాలని, కానీ పోస్టులకు అందుకు విరుద్ధంగా పాత రోస్టర్ అమలు చేశారని ఆరోపిస్తున్నారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, సాధారణ గురుకులాల్లో 5 నుంచి 9వ తరగతి వరకు ప్రవేశాలకు ఆదివారం పరీక్ష నిర్వహించనున్నారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 446 కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి చేశారు.
ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) రేపు జరగాల్సిన గ్రూప్ 2 పరీక్షలు వాయిదా వేయలేమని స్పష్టం చేసింది. గ్రూప్ 2 పరీక్ష వాయిదా పడిందని వచ్చిన వార్తలపై ఏపీపీఎస్సీ ఈ మేరకు సమాధానం ఇచ్చింది.
మార్చి 1 నుంచి 20 వరకు రెగ్యులర్ విద్యార్థులకు, 3 నుంచి 15 వరకు ఓపెన్ స్కూల్ విద్యార్థులకు పరీక్షలు జరగనున్నాయి.
గ్రూప్-2 మెయిన్స్ పరీక్షను నిలుపుదల చేసేందుకు హైకోర్టు నిరాకరించింది.
పరీక్షల్లో రోస్టర్ విధానంలో నెలకొన్న లోపాలను సరిచేయాలని డిమాండ్ చేస్తూ ఏపీకి చెందిన అభ్యర్థులు హైదరాబాద్లో నిరసన వ్యక్తం చేశారు.
దేశంలోని ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో బీఆర్క్, బీ ప్లానింగ్ అడ్మిషన్లకు నిర్వహించిన జేఈఈ మెయిన్ తొలి విడత పేపర్ 2ఏ, 2బీ ప్రాథమిక కీని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ శనివారం విడుదల చేసింది.
రాష్ట్ర వ్యాప్తంగా న్యాయ కళాశాలల్లో ప్రవేశాల కోసం ఉద్దేశించిన లాసెట్ షెడ్యూల్ను తెలంగాణ ఉన్నత విద్యామండలి ప్రకటించింది.