Home » Google Maps
Google Maps Flyover Feature: ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్లినా.. తెలియని ప్రాంతానికి వెళ్లినా ఖచ్చితమైన మార్గం కోసం మనం మన ఫోన్‌లో వెంటనే గూగుల్ మ్యాప్ ఓపెన్ చేస్తాం. అందులో చూపించే మార్గం ద్వారా గమ్యాన్ని చేరుకుంటాం.
ఇకపై గూగుల్ మ్యాప్స్(Google Maps) కాదు.. ఓలా మ్యాప్స్.. ఇదేంటి.. గూగుల్ మ్యాప్స్ స్థానంలో ఓలా మ్యాప్స్ రాబోతున్నాయా. అంటే అవుననే అంటున్నారు ఓలా కంపెనీ సీఈవో భవీశ్ అగర్వాల్. కానీ ఒక ట్విస్ట్. ఓలా యాప్‌లోనే ఈ మార్పు అని ఓలా సీఈవో భవీశ్ అగర్వాల్ తెలిపారు.
గూగుల్ మ్యాప్‌ను నమ్ముకుని.. గమ్యస్థానాలకు చేరుకోవాలనుకునే వారికి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయో.. ఇటీవల చాలా సంఘటనల్లో మనం చూశాం. ఈ గూగుల్ మ్యాప్‌ను నమ్ముకొని సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్ష రాసేందుకు వెళ్లిన ఆశావహులు.. మరో పరీక్ష కేంద్రానికి వెళ్లారు.
గూగుల్ మ్యాప్స్‌ని(Google Maps) నమ్ముకుని ముందుకెళ్తే ఇక అంతే అనేలా మారుతున్నాయి పరిస్థితులు. మ్యాప్ లొకేషన్ రోడ్డుని కాకుండా గోతులు, నదుల్లోకి చూపించడమే ఇప్పుడు అతి పెద్ద సమస్యగా మారింది. తాజాగా కేరళలో ఇలాంటి మరో ఘటన జరిగింది.