Home » Ichchapuram
ఆంధ్రప్రదేశ్ వాహనదారులకు గుడ్ న్యూస్. ఆ హైవే విస్తరణ పనులు త్వరలో మొదలవనున్నాయి. ఆరు లైన్లుగా ఆ హైవేను విస్తరించనున్నారు. దీంతో హైవే కాస్తా హైస్పీడ్వేగా మారనుంది.
ఇచ్ఛాపురం(Ichchapuram) పరిసర ప్రాంతాల్లో ఇవాళ తెల్లవారుజామున స్వల్ప భూకంపం(Earthquake) వచ్చింది. అందరూ నిద్రిస్తున్న సమయంలో ఉదయం 3:45గంటలకు భూకంపం వచ్చింది.
ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల రంగంలోకి దిగారు. రేపటినుంచి జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టారు. ఇచ్చాపురం నుంచి పర్యటన ప్రారంభం అవుతుంది.
సీఎం జగన్ (CM Jagan) పర్యటన విజయనగరం జిల్లాలో.. అయితే శ్రీకాకుళం జిల్లా (Srikakulam District) మీదుగా ప్రయాణించే వారికి పెద్దకష్టం వచ్చిపడింది.