Home » IDBI Bank Ltd.
IDBI Jobs Notification: నిరుద్యోగులకు శుభవార్త. ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్నారా. అయితే, త్వరగా ఈ నోటిఫికేషన్ గురించి తెలుసుకోండి. ఐడీబీఐ బ్యాంకు 650 పోస్టుల భర్తీకీ తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, గడువు తేదీ, తదితర పూర్తి వివరాలు..
ఇండస్ట్రియల్ డెవల్‌పమెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఐడీబీఐ)లో 650 జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది.
3 FDs with higher interest rates: దేశంలోని ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు సీనియర్ సిటిజన్లు, సాధారణ పౌరులకు వివిధ సందర్భాలలో అధిక వడ్డీ వచ్చే కొన్ని ప్రత్యేక ఫిక్స్‌డ్ డిపాజిట్లను అందిస్తుంటాయి. ఇలా ప్రస్తుతం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐడీబీఐ, ఇండియన్ బ్యాంక్ మూడు స్పెషల్ ఎఫ్‌డీ స్కీమ్స్‌ను తమ కస్టమర్లకు అందిస్తున్నాయి.
ఇండస్ట్రియల్ డెవల్‌పమెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఐడీబీఐ బ్యాంక్ లిమిటెడ్)...కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
గత కొన్ని రోజులుగా బ్యాంకులు సీనియర్ సిటిజెన్స్ ఫిక్స్‌డ్ డిపాజిట్లతోపాటు ఇతర డిపాజిటర్ల వడ్డీ రేట్లను పెంచుకుంటూ పోతున్నాయి.