Home » IPL 2024
ఎప్పుడూ లేనంతగా ఈ ఐపీఎల్ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఎన్నో అద్భుతాలను నమోదు చేసింది. చరిత్రలో ఎన్నడూ లేనంతగా భారీ స్కోర్లు చేసి.. క్రీడాభిమానులకు మరపురాని అనుభూతుల్ని..
ఐపీఎల్ 2024 (IPL 2024) సీజన్ 17 ఫైనల్లో కోల్‌కతా నైట్ రైడర్స్(KKR) 8 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH)ను ఓడించింది. ఈ గ్రాండ్ విక్టరీతో కోల్‌కతా ఐపీఎల్‌లో అత్యధిక టైటిల్స్ సాధించిన మూడో జట్టుగా నిలిచింది. అయితే పదేళ్ల తర్వాత కోల్‌కతా ఐపీఎల్ టైటిల్‌ను గెల్చుకున్న క్రమంలో ఈ జట్టు యజమాని షారూఖ్ ఖాన్(Shah Rukh Khan) చాలా సంతోషంగా కనిపించారు.
వావ్..ఏం ఆట! టోర్నమెంట్ ఆరంభం నుంచే అదిరే ప్రదర్శన చేసిన కోల్‌కతా నైట్‌రైడర్స్ టైటిల్ ఫైట్‌వరకూ అదేజోరు కొనసాగించింది. ఫలితంగా ఆ జట్టు మూడోసారి ఐపీఎల్ ట్రోఫీ
లీగ్ దశలోనే కాదు.. ఫైనల్లోనూ కోల్‌కతా నైట్‌రైడర్స్ నుంచి అదే అత్యుత్తమ ప్రదర్శన. అటు పేసర్లు.. ఇటు స్పిన్నర్లు బంతితో కదం తొక్కడంతో ఐపీఎల్-17వ సీజన్‌లో శ్రేయాస్ సేన చాంపియన్‌గా
ఐపీఎల్-2024 టోర్నీ ఆసాంతం ఆధిపత్యం ప్రదర్శించిన కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) ఫైనల్ మ్యాచ్‌లోనూ అదే ధోరణి ప్రదర్శించింది. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరిగిన తుది పోరులో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) టీమ్‌ను చిత్తుగా ఓడించింది.
ఐపీఎల్-2024 సీజన్ ముగిసింది. ఎంతో రసవత్తరంగా సాగిన సీజన్ ఫైనల్ మాత్రం అత్యంత ఏకపక్షంగా సాగింది. బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించిన కోల్‌కతా సునాయాసంగా విజయం సాధించింది. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై విజయం సాధించింది.
టాస్ గెలిచిన హైదరాబాద్ పరుగుల వరద పారిస్తుందనుకుంటే 100 పరుగులు చేయడానికి నానా తంటాలు పడింది. ఈ సీజన్‌లో హార్డ్ హిట్టింగ్ అంటే ఏంటో రుచి చూపించిన హైదరాబాద్ ఓపెనర్లు అభిషేక్ శర్మ (2), ట్రావిస్ హెడ్ (0) మొదట్లోనే అవుట్ కావడంతో మ్యాచ్‌పై కోల్‌కతా పట్టు బిగించింది.
టాస్ గెలిచిన బ్యాటింగ్ ఎంచుకున్న హైదరాబాద్ టీమ్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌కు కోల్‌కతా బౌలర్లు భారీ షాకిచ్చారు. బౌలింగ్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై స్వింగ్ బౌలింగ్‌తో చెలరేగారు. కేకేఆర్ బౌలర్ల ధాటికి హైదరాబాద్ 12.4 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 77 పరుగులు మాత్రమే చేసింది.
చెన్నైలోని చెపాక్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య ఫైనల్ (IPL 2024) మ్యాచ్ జరుగుతోంది
చెన్నైలోని చెపాక్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన హైదరాబాద్ టీమ్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఆరంభంలోనే ఓపెనర్లు ఇద్దరూ పెవిలియన్ బాట పట్టారు.