Home » IPL2023
ఈ నెల ఒకటో తేదీన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ మధ్య జరిగిన మ్యాచ్ పలు వివాదాలకు కారణమైన సంగతి తెలిసిందే. మ్యాచ్ సమయంలో లఖ్‌నవూ బౌలర్ నవీన్-ఉల్-హక్, కోహ్లీ మధ్య వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే.
ముంబై ఇండియన్స్ విజయ లక్ష్యాన్ని చేరుకోవాలంటే 215 పరుగులు చేయాల్సిందే.
స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ అనగానే మైదానంలో దూకుడుగా కనిపించే ఆటగాడే గుర్తుకు వస్తాడు. ప్రత్యర్థి ఆటగాళ్లతో కాస్త దరుసుగా ప్రవర్తించే `కింగ్` కోహ్లీలో మరో కోణం కూడా ఉంది. కోహ్లీ మంచి స్నేహితుడు. తన స్నేహితులెవరైనా కాస్త ఇబ్బందిలో ఉంటే కోహ్లీ వెంటనే స్పందిస్తాడు.
ప్రస్తుత ఐపీఎల్‌లో యువ ఆటగాళ్లు సత్తా చాటుతున్నారు. బ్యాట్‌తో చెలరేగుతూ పరుగులు సునామీ సృష్టిస్తున్నారు. క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగిస్తున్నారు.
క్రికెట్‌లో ``క్యాచెస్ విన్స్ మ్యాచెస్`` అనే నానుడి బాగా పాపులర్. క్యాచ్‌లే (Catches) మ్యాచ్‌లను మలుపు తిప్పుతాయి. శనివారం రాత్రి ఢిల్లీ క్యాపిటల్స్‌తో (DC) జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ (SRH)ఆటగాళ్లు అద్భుతంగా ఫీల్డింగ్ చేశారు.
ప్రస్తుత ఐపీఎల్‌లో చాలా మంది ఆటగాళ్లు అద్భుత ఫీల్డింగ్‌తో ఆకట్టుకుంటున్నారు. నమ్మశక్యం కాని రీతిలో క్యాచ్‌లు పట్టుకుని మ్యాచ్‌లను మలుపు తిప్పుతున్నారు. అలాగే బౌండరీ లైన్ వద్ద అద్భుత విన్యాసాలతో భారీ షాట్‌లను అడ్డుకుంటున్నారు.
ఈడెన్ గార్డెన్స్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్(KKR)తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్(GT) 7 వికెట్ల తేడాతో
మొహలీ పిచ్‌పై శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ బ్యాటర్లు చెలరేగిపోయారు. పంజాబ్ బౌలింగ్‌ను ఊచకోత కోస్తూ మైదానంలో విధ్వంసం సృష్టించారు. క్రీజులోకి వచ్చిన ప్రతి బ్యాట్స్‌మెన్ పూనకం వచ్చినట్టు ఒకటే బాదుడు బాదారు.
ప్రస్తుతం ప్రపంచమంతా స్మార్ట్‌గా మారిపోయింది. స్మార్ట్ ఫోన్‌ల (Smart Phone) ద్వారానే చాలా పనులు సులభంగా అయిపోతున్నాయి. చిన్న వారి నుంచి పెద్ద వారి వరకు అందరూ స్మార్ట్ ఫోన్లతోనే కనిపిస్తున్నారు.
కొన్ని నెలలుగా ఫామ్ కోల్పోయి తంటాలు పడుతున్న అజింక్యా రహానే (Ajinkya Rahane) ఈ ఐపీఎల్‌తో (IPL 2023) తిరిగి ఫామ్‌లోకి వచ్చాడు. ఈ ఏడాదిలో జరిగిన మినీ వేలంలో రహానేను చెన్నై సూపర్ కింగ్స్ (CSK) టీమ్ నామమాత్రపు ధర (రూ.50 లక్షలు)కు దక్కించుకుంది.