Home » Janhvi Kapoor
Janhvi Kapoor: స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ వరుస విజయాలతో జోష్‌లో ఉంది. మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ ‘దేవర’ ఆమె క్రేజ్, పాపులారిటీని మరింత పెంచింది. ఇదే ఊపులో మరిన్ని విక్టరీలు కొట్టాలని చూస్తోంది. ఈ తరుణంలో ఓ స్టార్ క్రికెటర్‌తో ఆమె ప్రేమలో పడినట్లు పుకార్లు వస్తున్నాయి.
ఎన్టీఆర్ పక్కన జాన్వీ కపూర్ పేరు అధికారికంగా ప్రకటించిన దగ్గర నుండి, జాన్వీ కపూర్ ఆమె తల్లి ఒకప్పటి అగ్ర నటి దివంగత శ్రేదేవి ఇద్దరూ సాంఘీక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నారు. ఇంతకీ విషయం ఏంటి అంటే...
బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ (Janhvi Kapoor)ని పోలీసుల నుంచి రానా కాపాడాడు.
జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ (Koratala Siva) కాంబినేషన్ లో వస్తున్న (NTR30) సినిమా లో జాన్వీ కపూర్ ఎలా వుండబోతోంది అని ఆమె లుక్ ఒకటి ఈరోజు ఆమె పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేశారు
అతిలోక సుందరి దివంగత శ్రీదేవి కుమార్తె జాన్వీకపూర్‌కు కొత్త తలనొప్పి వచ్చింది. ఫ్యాషన్ పోలీస్ వల్ల ఆమె విసిగిపోయింది. జాన్వీ సమస్యను తెలుసుకున్న రానా రంగంలోకి దిగి ఆమెకు అండగా నిలిచి సమస్యను తీర్చారు. ఇంతకీ జాన్వికి వచ్చిన ఇబ్బంది ఏంటి?
తన నటన, వాక్చాతుర్యంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న నటుడు జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR). యూత్‌లో మంచి ఫ్యాన్ పాలోయింగ్ ఉంది. ఆయన నుంచి సినిమా వస్తుందంటే చాలు అభిమానులందరు ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. ‘ఆర్ఆర్ఆర్’ (RRR) తో తారక్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది.
ఇప్పటికే రత్నవేలు (Ratnavelu), సాబు సిరిల్ (Sabu Cyril) లాంటి టెక్నీషియన్స్ పేర్లు ప్రకటించినప్పటికీ, ఈ సినిమాకి మాత్రం చాలామంది హాలీవుడ్ కి చెందిన వాళ్ళు పని చేస్తున్నారని తెలిసింది.
అందాల నటి, అతిలోక సుందరి శ్రీదేవి తిరిగిరాని లోకానికి వెళ్లిపోయి అప్పుడే ఐదేళ్లు గడిచిపోయింది. 2018 ఫిబ్రవరి 24న శ్రీదేవి మరణించారు.
శ్రీదేవి కుమార్తెగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న అందాల భామ జాన్వీ కపూర్ (Janhvi Kapoor). ‘గుంజన్ సక్సేనా: ది కార్గిల్ గర్ల్’, గుడ్ లక్ జెర్రి వంటి చిత్రాలతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది.
జాన్వీ కపూర్ (Janhvi Kapoor), అలనాటి అందాల నటి శ్రీదేవి (#Sridevi), బోనీ కపూర్ (BoneyKapoor) ల ముద్దుల కూతురు. సాంఘీక మాధ్యమాల్లో ఎప్పుడూ చలాకీగా, చురుకుగా తన ఫోటోస్ పెడుతూ అభిమానులను అలరిస్తూ ఉంటుంది జాన్వీ కపూర్.