Home » Kerala
కేరళలోని కొచ్చిలో రూ.4,000 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారంనాడు ప్రారంభించారు. ప్రధాని ప్రారంభించిన మూడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులలో కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ 'న్యూ డ్రై డాక్, ఇంటర్నేషనల్ షిప్ రిపేర్ ఫెసిలిటీ (ఐఎస్ఆర్ఎఫ్), కొచ్చిలోని పుదువ్యాపీన్ వద్ద ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎల్పీజీ ఇంపోర్ట్ టెర్మినల్ ఉన్నాయి.
పతనంతిట్ట (కేరళ) కొండపై ఉన్న శబరిమల ఆలయానికి ఈరోజు భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తి 'మకర జ్యోతి' దర్శనం చేసుకున్నారు. స్వామియే శరణం అయ్యప్ప అంటూ భక్తుల నామస్మరణతో ఆ ప్రాంతం మార్మోగిపోయింది.
కమ్యునిస్టులతోపాటు కాంగ్రెస్ పార్టీని ఏకీపారేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi). కామ్రేడ్ల కంచుకోట కేరళలో బుధవారం నాడు ప్రధాని పర్యటించారు. ఆ రెండు పార్టీల తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
రానున్న లోక్ సభ ఎన్నికల సమరానికి ప్రధాని మోదీ(PM Modi) సన్నద్ధమవుతున్నారు. బుధవారం ఆయన కేరళ(Kerala)లోని త్రిసూర్ లో మహిళలనుద్దేశించి ఏర్పాటు చేసిన భారీ బహిరంగసభలో ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమానికి 2 లక్షల మంది వనితలు హాజరవుతారని అంచనా.
దేశంలో కోవిడ్-19 కేసులు పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 322 కేసులు నమోదు కాగా, ఒకరు మృతి చెందినట్టు కేంద్ర కుటుంబ, ఆరోగ్య సంక్షేమ శాఖ తాజా గణాంకాలు వెల్లడించాయి. కొత్త కేసులతో మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 3,742కు చేరింది.
కేరళ రాష్ట్రాన్ని కరోనా మళ్లీ వణికిస్తోంది. కొత్త వేరియంట్ ప్రభావంతో ఇటీవల మళ్లీ నమోదవుతున్న కరోనా కేసులు కేరళ వాసులను భయపెడుతున్నాయి. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం కేరళలో కొత్తగా 292 కరోనా కేసులు నమోదయ్యాయి.
దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. కొత్త వేరియంట్లతో భయపెడుతోంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం దేశవ్యాప్తంగా ఆదివారం 335 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. ఐదుగురు మరణించారు.
తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు జిల్లాలోని విద్యా సంస్థలకు సోమవారం రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది. భారీ వర్షాలు కురుస్తున్న తిరునెల్వేలి, తూత్తుకుడి, కన్యాకుమారి, తెన్కాసి జిల్లాలోని విద్యా సంస్థలకు సెలవు ఇచ్చారు.
చెల్లెలి కోసం ఏర్పాటు చేసిన ఊయల తన పాలిట మృత్యువుగా మారుతుందని.. పాపం ఆ చిన్నారి ఊహించలేకపోయింది. అందరి పిల్లల్లాగానే స్కూలు నుంచి రాగానే ఎంతో ఆశతో ఊయల ఊగాలని వెళ్లింది. అయితే...
సమాజంలో గౌరవప్రదమైన వృత్తిలో ఉన్న కొందరు ఇంట్లో మాత్రం శాడిస్టుల్లా ప్రవర్తిస్తుంటారు. కొందరైతే చిన్నపిల్లలని కూడా చూడకుండా రాక్షసంగా ప్రవర్తించడం చూస్తూనే ఉన్నాం. తాజాగా..