Home » Konda Surekha
జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి ( Palla Rajeshwar Reddy ) ప్రొటోకాల్ గురించి మాట్లాడడం హస్యాస్పదంగా ఉందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ ( Konda surekha ) ఎద్దేవా చేశారు. శనివారం నాడు సిద్దిపేట జిల్లాలోని హరిత హోటల్లో కొమురవెల్లి మల్లికార్జునస్వామి జాతర ఏర్పాట్లపై జిల్లా అధికారులతో మంత్రి కొండ సురేఖ సమీక్ష సమావేశం నిర్వహించారు.
మంత్రి కొండ సురేఖ, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ మధ్య శనివారం వాగ్వాదం జరిగింది. దీంతో రాజేశ్వర్ రెడ్డి సమీక్ష సమావేశం నుంచి ఉన్నట్టుండి వెళ్లిపోయారు.
మీడియా స్వేచ్ఛగా పనిచేయొచ్చని మంత్రి కొండా సురేఖ ( Minister Konda Surekha ) వ్యాఖ్యానించారు. మంగళవారం నాడు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంత్రి కొండా సురేఖ మీడియాతో మాట్లాడుతూ... వందరోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని మంత్రి కొండా సురేఖ చెప్పారు.
రాహుల్‌గాంధీ బైక్ ర్యాలీలో అపశృతి చోటుచేసుకుంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా భూపాలపల్లిలో రాహుల్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ర్యాలీ
కాంగ్రెస్(Congress) పార్లమెంటు పార్టీ సమావేశంలో కొండా సురేఖ(Konda Surekha) కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం నాడు వరంగల్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు.