Home » Koratala Siva
ప్రస్తుతం టాలీవుడ్‌లో జూనియర్ ఎన్టీఆర్‌కు ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు. ‘ఆర్‌ఆర్ఆర్’ సినిమా తర్వాత ఈ నందమూరి హీరో అందుకోలేనంత స్టార్‌డమ్‌ను సొంతం చేసుకున్నాడు. ‘ఆస్కార్’ గెలుచుకున్న నాటునాటు పాటకు..
మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు మెహర్ రమేష్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న చిత్రం ‘భోళా శంకర్’. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్‌లో..
ఎన్టీఆర్ పక్కన జాన్వీ కపూర్ పేరు అధికారికంగా ప్రకటించిన దగ్గర నుండి, జాన్వీ కపూర్ ఆమె తల్లి ఒకప్పటి అగ్ర నటి దివంగత శ్రేదేవి ఇద్దరూ సాంఘీక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నారు. ఇంతకీ విషయం ఏంటి అంటే...
జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ (Koratala Siva) కాంబినేషన్ లో వస్తున్న (NTR30) సినిమా లో జాన్వీ కపూర్ ఎలా వుండబోతోంది అని ఆమె లుక్ ఒకటి ఈరోజు ఆమె పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేశారు
ఇప్పటికే రత్నవేలు (Ratnavelu), సాబు సిరిల్ (Sabu Cyril) లాంటి టెక్నీషియన్స్ పేర్లు ప్రకటించినప్పటికీ, ఈ సినిమాకి మాత్రం చాలామంది హాలీవుడ్ కి చెందిన వాళ్ళు పని చేస్తున్నారని తెలిసింది.
జాన్వీ కపూర్ (Janhvi Kapoor), అలనాటి అందాల నటి శ్రీదేవి (#Sridevi), బోనీ కపూర్ (BoneyKapoor) ల ముద్దుల కూతురు. సాంఘీక మాధ్యమాల్లో ఎప్పుడూ చలాకీగా, చురుకుగా తన ఫోటోస్ పెడుతూ అభిమానులను అలరిస్తూ ఉంటుంది జాన్వీ కపూర్.
ఎన్టీఆర్ హీరోగా ఈ నెల 24న ప్రారంభం కానున్న ‘ఎన్టీఆర్ 30’ చిత్రం పూజా కార్యక్రమాలు వాయిదాపడ్డాయి. ఎన్టీఆర్ సోదరుడు తారకరత్న మరణంతో ఈ చిత్రం ప్రారంభోత్సవాన్ని వాయిదా వేస్తునట్లు చిత్ర బృందం ప్రకటించింది.
ఎన్టీఆర్ పక్కన కథానాయిక ఎవరు అనే విషయం. ఎందుకంటే సాంఘీక మాధ్యమాల్లో జాహ్నవి కపూర్ (#JhanviKapoor) అని అంటున్నారు. మొదటి నుండీ కూడా ఆమె పేరే వినపడుతోంది. ఆమె కూడా ఎన్టీఆర్ ని చాలా సందర్భాల్లో చాలా పొగిడింది కూడాను కదా. అందుకని ఆమెనే తీసుకోవచ్చు (#NTR30) అని కూడా అన్నారు.
‘ఎన్టీఆర్ 30’ ని యువ సుధా ఆర్ట్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించనుంది. పాన్ ఇండియాగా రూపొందించనుంది. అందువల్ల విలన్‌ను ఇతర ఇండస్ట్రీల నుంచి తీసుకోవాలని మేకర్స్ భావిస్తున్నారట.
సరిగ్గా ఇదే రోజు అంటే ఫిబ్రవరి 8న (February 8) పది సంవత్సరాల కిందట 'మిర్చి' (Mirchi) అనే సినిమా విడుదల అయింది. ఇందులో ప్రభాస్ (Prabhas), అనుష్క శెట్టి (Anushka Shetty) జంట కాగా, దర్శకుడు కొరటాల శివ (Director Koratala Siva) కి ఇది మొదటి సినిమా. ఈ సినిమా ప్రభాస్ అన్నయ్య ప్రమోద్ (Pramod), మరియు స్నేహితుడు వంశీ 'యూవీ క్రియేషన్స్' (UV Creations) అనే ఒక సంస్థను మొదలు పెట్టి మొదటి సారిగా ఈ 'మిర్చి' తీశారు.