Home » Kuldeep Yadav
Team India: దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టీ20లో ఓ అరుదైన రికార్డును కుల్దీప్ తన ఖాతాలో వేసుకున్నాడు. గురువారం కుల్దీప్ పుట్టినరోజు కావడం విశేషం. బర్త్ డే రోజు జరిగిన టీ20 మ్యాచ్లలో ఓ బౌలర్ 5 వికెట్లు తీయడం క్రికెట్ చరిత్రలో ఇదే తొలిసారి. దీంతో పుట్టినరోజు 5 వికెట్లు తీసిన తొలి క్రికెటర్గా కుల్దీప్ చరిత్ర సృష్టించాడు.
India vs New Zealand: ఆసక్తికరంగా సాగిన వన్డే ప్రపంచకప్ లీగ్ దశ పూర్తైంది. ప్రస్తుతం అందరి చూపు ఈ నెల 15, 16న జరిగే సెమీ ఫైనల్ మ్యాచ్ల పైనే ఉంది. పాయింట్ల పట్టికలో టాప్ 4లో నిలిచిన భారత్, సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లు సెమీస్లో అడుగుపెట్టాయి. ఈ నెల 15న జరిగే మొదటి సెమీస్లో టీమిండియా, న్యూజిలాండ్.. 16న జరిగే రెండో సెమీస్లో సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి.
అంతర్జాతీయ వన్డేల్లో 150 వికెట్ల మైలురాయిని కుల్దీప్ అందుకున్నాడు. అత్యంత వేగంగా ఈ ఫీట్ సాధించిన భారత స్పిన్ బౌలర్గా అతడు రికార్డు సాధించాడు.
హెట్మేయర్(61) హాఫ్ సెంచరీతో చెలరేగడానికి తోడు షాయ్ హోప్(45) రాణించడంతో నాలుగో టీ20 మ్యాచ్లో భారత్ ముందు వెస్టిండీస్ 179 పరుగుల టఫ్ లక్ష్యాన్ని చేధించింది.
మూడో టీ20లో భారత్ ముందు వెస్టిండీస్ 160 పరుగుల టఫ్ లక్ష్యాన్ని ఉంచింది. పిచ్ గత రెండు టీ20ల మాదిరిగానే స్లోగా ఉండడంతో చేధన అంత సులభం కాకపోవచ్చు.
టీమిండియా బౌలర్ల దెబ్బకు మొదటి వన్డేలో అతిథ్య వెస్టిండీస్ జట్టు 114 పరుగులకే కుప్పకూలింది. టీమిండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్(4/6), రవీంద్ర జడేజా (3/37) విండీస్ బ్యాటర్లను వణికించారు. టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన వెస్టిండీస్ను ఆరంభంలో పేసర్లు దెబ్బకొట్టగా తర్వాత స్పిన్నర్లు చుట్టేశారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL 2023)లో ఢిల్లీ(Delhi Capitals) పరాజయాల నుంచి
టీమిండియాతో జరుగుతున్న తొలి వన్డేలో న్యూజిలాండ్ తడబడింది. 97 పరుగులకే 4 కీలక వికెట్లను కోల్పోయింది. కివీస్ ఓపెనర్లు ఫిన్ అలెన్ 40 పరుగులు, కాన్వే 10 పరుగులకే ఔట్ కావడంతో..
భారత్తో జరుగుతున్న తొలి టెస్టులో రెండో రోజు ఆట ముగిసే సమయానికి బంగ్లాదేశ్
రెండు టెస్టుల సిరీస్లో భాగంగా భారత్తో జరుగుతున్న తొలి టెస్టులో బంగ్లాదేశ్ బ్యాటింగ్