Home » Mahabubabad
తెలంగాణలో ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉందని ఈ కోడ్ అయిపోగానే పేద ప్రజలకు ఇందిరమ్మ ఇండ్లను పంపిణీ చేస్తామని మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి పోరిక బలరాం నాయక్(Balram Naik) అన్నారు. బుధవారం నాడు మణుగూరులోని డీవీ గ్రాండ్ ఫంక్షన్ హాల్లో పినపాక నియోజకవర్గ కాంగ్రెస్ (Congress) ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు.
Telangana: తెలంగాణలో అధికారం కోల్పోయాక బీఆర్ఎస్కు షాక్‌ల మీద షాక్‌లు తగులుతూనే ఉన్నాయి. ఇప్పటికే అనేక మంది సీనియర్ నేతలు గులాబీ పార్టీకి గుడ్‌బై చెప్పేసి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. కొద్ది రోజుల క్రితం ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, తాజాగా కడియం శ్రీహరి బీఆర్ఎస్కు గుడ్‌బై చెప్పేశారు. వీరి బాటలోనే భద్రాచలం ఎమ్మెల్యే కూడా నడవబోతున్నారా అంటే నిజమనే వాదనలు వినిపిస్తున్నాయి.
Telangana: జిల్లాలోని గంగారం మండలం పూనుగొండ్లలో పగిడిద్దరాజు గుడిలో మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈరోజు మధ్యాహ్నం పగిడిద్దరాజు మేడారం బయలుదేరనున్నారు. పగిడిద్దరాజును తీసుకుని కోయ పూజారులు అటవీ మార్గంలో కాలినడకన మేడారంకు బయలుదేరి వెళ్లనున్నారు.
మహబూబాబాద్: పట్టణంలో పట్టపగలే పిల్లల కిడ్నాప్ గ్యాంగ్ రెచ్చిపోయింది. పిల్లలను స్కూల్ నుంచి ఇంటికి తీసుకెళ్లే క్రమంలో గుర్తు తెలియని వ్యక్తి ఏడేళ్ల చిన్నారి మూతికి చేయి అడ్డు పెట్టి కిడ్నాప్‌కు యత్నించాడు.
మహబూబాబాద్: కిసాన్ పరివార్ అధినేత నానావత్ భూపాల్ నాయక్ మళ్ళీ తెరపైకి వచ్చారు. మహబూబాబాద్ ఎంపీ అభ్యర్థిగా తనకు కాంగ్రెస్ నుంచి టికెట్ ఇవ్వాలని ధరఖాస్తు చేసుకున్నారు.
Telangana: గత ప్రభుత్వంలో రాష్ట్రం నాశనమైందని.. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. సోమవారం తొర్రూరు మండలం గుర్తూరులో అనుమాండ్ల ఝాన్సీ- రాజేందర్ రెడ్డి స్కిల్‌డెవలప్‌మెంట్ భవనాలకు ఎమ్మెల్యే భూమి పూజ చేశారు.
మహబూబాబాద్: పట్టణ శివారు ఏటిగడ్డతండా సమీపంలో మంగళవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న కారు అదుపు తప్పి చెట్టుకు ఢీకొని బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందగా..
Telangana Elections: జిల్లాలోని మహబూబాబాద్ మండలం కంబాలపల్లిలో బీఆర్ఎస్ అభ్యర్థి శంకర్ నాయక్‌కు నిరసన సెగ తగిలింది. ఎన్నికల సమయంలో కంబాలపల్లి గ్రామంలో పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించడానికి వెళ్ళిన శంకర్ నాయక్‌ను స్థానికులు నిలదీశారు.
Telangana Elections: తెలంగాణ వ్యాప్తంగా గురువారం ఉదయం పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 నుంచి ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.
అభివృద్ధి, సంక్షేమ పథకాలతో తెలంగాణను దేశంలోనే ఆదర్శంగా నిలిపిన కేసీఆర్ రానున్న ఎన్నికల్లో మూడోసారి ముఖ్యమంత్రి