Home » Mangalagiri
‘మంగళగిరి నియోజకవర్గంలో సేవా కార్యక్రమాలను బాగా చురుకుగా చేస్తున్నారు. తరచుగా పర్యటిస్తూ క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలను తెలుసుకుంటున్నారు. కొన్ని సమస్యల పరిష్కారానికి సొంతంగానే..
అమరావతి: మంగళగిరిలోని ఎయిమ్స్ (AIIMS)కు గుంటూరు జిల్లా ఆత్మకూరులోని స్టోరేజి ట్యాంక్ (Storaga Tank) ద్వారా నీటి సరఫరాకు ప్రభుత్వం షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. గుంటూరు ఛానల్ ద్వారా ఆత్మకూరు చెరువులోకి నీటిని నింపి ఆ నీటిని ఎయిమ్స్‌కు సరఫరా చేయనున్నారు.