Home » Margani Bharat
Andhrapradesh: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మూడు నెలల పాలనలో అల్లర్లు, అరాచకాలు తప్ప మరేమీ జరగడం లేదని మాజీ ఎంపీ మార్గాని భరత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. రెడ్ బుక్ రాజ్యాంగమే రాష్ట్రంలో నడుస్తోందన్నారు. మదనపల్లిలో చంద్రన్న ఫైల్స్ మొదలుపెట్టారని.. సూపర్ సిక్స్ హామీలను పక్కనపెట్టడానికి ఈ వ్యవహారం స్టార్ట్ చేశారని విమర్శించారు.
సంచలనం సృష్టించిన వైసీపీ మాజీ ఎంపీ మార్గాని భరత్ (Former MP Margani Bharat) ఎన్నికల ప్రచార రథం దగ్ధం కేసులో చిక్కుముడి వీడింది. నిందితుడు, వైసీపీ కార్యకర్త దంగేటి శివాజీని బొమ్మూరు పోలీసులు అరెస్టు చేశారు.
మాజీ ఎంపీ, వైసీపీ నేత మార్గాని భరత్ ఎన్నికల ప్రచార రథం దగ్ధంమైంది. రాజమహేంద్రవరం వీఎల్ పురంలో గల మార్గాన్ని ఎస్టేట్స్ ఆఫీసులో ప్రచార రథం ఉంది. శుక్రవారం (నిన్న) రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ప్రచార రథానికి నిప్పు పెట్టారు. ప్రచార రథానికి మంటలు అంటుకోవడాన్ని గుర్తించి స్థానికులు మార్గాని భరత్‌కు సమాచారం ఇచ్చారు.
వైసీపీ నాయకుడు, స్థానిక ఎంపీ మార్గాని భరత్‌పై రాజమండ్రి సిటీ టీడీపీ అభ్యర్థి ఆదిరెడ్డి వాసు షాకింగ్ కామెంట్స్ చేశారు.
Andhrapradesh: సీఎం జగన్ ఆంధ్రప్రదేశ్‌ను నేరాంధ్రప్రదేశ్‌గా మార్చారని టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో అన్ని గ్రామాలకు గంజాయి చీడ పాకి పోయిందన్నారు. పోలీసులకు ప్రతిపక్షాలపై ఉన్న శ్రద్ధ నేరస్తులపై లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. విదేశాల నుంచి సమాచారం ఇస్తే కానీ ఇక్కడి యంత్రాంగం మేలుకోలేదని ఎద్దేవా చేశారు.
పార్లమెంటులో విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ నిన్నటి నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే ఈ చర్చలో బీఆర్ఎస్ నుంచి అవిశ్వాసంపై నామా నాగేశ్వరరావు, కొత్త ప్రభాకర్ రెడ్డి పాల్గొననున్నారు.
రాజమండ్రి వైసీపీలో రాజకీయ పరిణామాలు కొత్త మలుపు తిరుగుతున్నాయి. ఇప్పటివరకు ఎంపీ మార్గాని భరత్, రాజానగరం ఎమ్మెల్యే
టీడీపీ నేత నారా లోకేష్‌పై ఎంపీ మార్గాని భరత్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) 2023-2024 సంవత్సరానికి ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్...