Home » Minister Anitha
హోంమంత్రి అనితపై ప్రస్తు తం విశాఖపట్నం కోర్టులో ఉన్న చెక్‌బౌన్స్ కేసును హైకోర్టు కొట్టివేసింది.
భూ ఆక్రమణలు, కబ్జాలపై చర్యలు తీసుకునేందుకు జిల్లాల వారీగా ప్రత్యేక సెల్లు ఏర్పాటు చేయనున్నట్లు హోం మంత్రి వంగలపూడి అనిత తెలిపారు.
కాకినాడ పోర్ట్ వ్యవహారంలో అన్ని తెలుస్తున్నాయని హోంమంత్రి అనిత అన్నారు. వైసీపీ నేతలు అందరినీ బెదిరించారని ఆరోపించారు. బియ్యం అక్రమ రవాణా మీద సీబీసీఐడీ దర్యాప్తు చేస్తున్నామని హోంమంత్రి అనిత చెప్పారు.
వైసీపీ ఎమ్మెల్సీలకు హోంమంత్రి వంగలపూడి అనిత శాసన మండలిలో మాస్ వార్నింగ్ ఇచ్చారు. వైసీపీ సభ్యులకు ధీటుగా సభలో అనిత సమాధానమిచ్చారు. అయితే మంత్రి అనిత వ్యాఖ్యలకు నిరసనగా వైసీపీ సభ్యులు వాకౌట్ చేశారు
సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టిన వైపీసీ కార్యకర్తల అరెస్టులు కొనసాగుతున్నాయి.
డీజీపీ ఆఫీస్‌లో సంతకాలు చేస్తున్న వారిలో 10 మంది ఐపీఎస్ అధికారులకు పోస్టింగ్ ఇచ్చామని ఏపీ డీజీపీ ద్వారక తిరుమలరావు తెలిపారు. మిగిలిన వారిపై విచారణ చేసి చర్యలు తీసుకుంటామని డీజీపీ ద్వారక తిరుమలరావు వెల్లడించారు.
మహిళల మరణాలకు కారణమయ్యే వారికి భయం క్రియేట్ అయ్యేలా వ్యవహరిస్తామని హోం మంత్రి వంగలపూడి అనిత హెచ్చరించారు. స్మార్ట్ పోలీసింగ్‌కు మరో మూడువేల సీపీ కెమెరాలు తిరుపతిలో ఏర్పాటుకు యత్నిస్తామని అన్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ అరికట్టడానికి మళ్లీ టాస్క్ ఫోర్స్ రంగంలోకి వస్తోందని
ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ని హోంమంత్రి అనిత కలిశారు. మంగళగిరిలోని ఉపముఖ్యమంత్రి కార్యాలయంలో ఇవాళ(మంగళవారం) వీరిద్దరూ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై చర్చించారు.
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన తల్లి విజయలక్ష్మి, సోదరి షర్మిలపై కేసు పెడతారని ముందే ఊహించామని హోంమంత్రి వంగలపూడి అనిత వ్యాఖ్యానించారు.
వైసీపీ ప్రభుత్వంలో తప్పు చేసిన వారిని ఎవర్నీ వదిలిపెట్టమని హోంమంత్రి వంగలపూడి అనిత మాస్ వార్నింగ్ ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వంలో వ్యవస్థలు గాడి తప్పాయని వాటిని గాడిలో పెడుతున్నామని తెలిపారు. ఐదేళ్లలో జరిగిన దాడులు, అత్యాచారాలు, హత్యలపై జగన్ ఏం సమాధానం చెబుతారని హోంమంత్రి వంగలపూడి అనిత ప్రశ్నించారు.