Home » MLA
పశ్చిమ బెంగాల్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే తపసీ మండల్ సోమవారం తృణమూల్ కాంగ్రె్‌సలో చేరారు. ఆమె తూర్పు మిడ్నాపూర్ జిల్లా హల్దియా (ఎస్సీ) నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
రాజాభయ్యా చాలాకాలంగా తనను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నారని, ఇప్పుడు తన ప్రాణాలకు ముప్పు ఉందనే భయాలున్నాయని తన ఫిర్యాదులో భన్విసింగ్ పేర్కొన్నారు. అత్తమామలు సైతం తనను వేధిస్తున్నారని చెప్పారు.
రాష్ట్రవ్యాప్తంగా ఎమ్మెల్యేల పనితీరుపై ఎప్పటికప్పుడు సమీక్ష చేసి ఒక అంచనాకు వస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు.
చెరువులు, కుంటల అభివృద్ధి, సుందరీకరణ పనులపై పూర్తి వివరాలు ఇవ్వాలని హైడ్రా అధికారులను కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కోరారు.
సైకో ప్రకాష్‌రెడ్డీ.. అధికారంలో ఉన్నప్పుడు పేరూరు ప్రాజెక్టుకు నీరు ఇచ్చే పనులు చేయకుం డా ఇప్పుడు నోటికి వచ్చినట్లు మాట్లాడితే ఎలా..? అని ఎమ్మెల్యే పరిటాల సునీత మండిపడ్డారు. శనివారం అనంతపురం నగరంలోని ఆమె క్యాంప్ కార్యాలయంలో రాప్తాడు, ఆత్మకూరు, అనంతపురం రూరల్ మండలాలకు చెందిన 30 మందికి రూ.33.32 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులను పరిటాల సునీత అందజేశారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహిం చారు. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, విద్యాసంస్థలతో పాటు వివిధ రాజకీయపార్టీలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. కేక్‌కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.
ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ టికెట్‌పై పటాన్చెరు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన.. కాంగ్రెస్ కండువా కప్పుకొన్న సంగతి తెలిసిందే.
నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు ఎక్సైజ్ కమిషనరేట్‌లో హల్చల్ చేశారు. ఏకంగా ఆ శాఖ డైరెక్టర్ నిషాంత్‌కుమార్ చాంబర్‌కు వెళ్లి ఒక రకంగా ఘెరావ్ చేశారు.
స్థానిక శిం గనమల శ్రీరంగనా యక చెరువు మరువకొమ్మ రో డ్డు వద్ద ఫ్లై ఓవర్ బ్రిడ్జి ఏర్పాటు చేయాలని ఎమ్మె ల్యే బండారు శ్రావణిశ్రీ ఆర్ ఆండ్ బీ శాఖ మం త్రి బీసీ జనార్దన రెడ్డికి విన్నవించారు. విజయ వాడలో మంత్రిని గురు వారం కలసి నియోజకవర్గంలోని రహదారుల సమస్యలపై వివరించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.
అనంత ప్రజలకు తీవ్ర ఇబ్బందికరంగా మారిన డంపింగ్ యార్డును మరో చోటకు తరలించేందుకు స్థలం కేటాయించాలని అర్బన ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్ ప్రభుత్వానికి విన్నవించారు. ఎమ్మెల్యేగా తొలిసారి అసెంబ్లీలో గళం విప్పిన ఆయనకు.. ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన లభించింది. అక్టోబరు 2 నాటికి డంపింగ్ యార్డును తరలిస్తామని ప్రభుత్వం తరఫున రెవెన్యూ మంత్రి అనగాని ...